Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

సెక్స్ కి ముందు ఏం తింటే బాగా చేయవచ్చు ?-What To Eat Before Sex For Better Performance ?

Telugu Health Tips

అది మొదటి రాత్రి అయినా సరే, ఎన్నో రాత్రుల తరువాత వచ్చిన రాత్రి అయినా సరే, శృంగారం అనేది ఎప్పుడు భాగాస్వాములకి పెద్ద పరీక్షే. పడక మీద ఎప్పుడు తమని తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. అంగం సమయానికి గట్టిపాడాలి, పని ముగిసేంతవరకు స్తంభించే ఉండాలి, నేను అలసిపోకూడదు అంటూ భర్త అనుకుంటే, లుబ్రికేషన్ బాగా జరగాలి, భావప్రాప్తి కలగాలి, భర్తను నిందించే అవకాశం దొరక్కుడదు అంటూ భార్య అనుకుంటుంది. ఇన్ని ఇబ్బందులు పడే బదులు సెక్స్ బాగా రెడి అయితే మంచిది కదా. ఎలా రెడి అవాలంటే, సెక్స్ అవసరమైన ఆహార పదార్థాలు తినాలి. ఎంటవి ?

* అంగస్తంభన సమస్య శృంగార జీవితం మొదట్లో ఉండకపోవచ్చు కాని, సెక్స్ పాతబడ్డాకొద్ది మగవారు ఈ సమస్యతో ఇబ్బందిపడోచ్చు. సాధారణంగా పురుషాంగానికి రక్తం సరిగా చేరకపోవడంతో ఇలా జరుగుతుంది. అంటే జననాంగాలకు రక్తం బాగా సరఫరా కావలి అన్నమాట. అలా జరగాలంటే ఉల్లిపాయలు, అల్లం కొద్దిగా తినాలి. ఇవే పురుషాంగానికి రక్తాన్ని బాగా అందేలా చేస్తాయి.

* డార్క్ చాకొలేట్ మన సరిగా అందుబాటులో ఉండకపోవచ్చు కాని, ఉంటే మాత్రం మీ పంట పండినట్టే. డార్క్ చాకొలేట్ లో phenylethylamine ఉంటుంది. దీన్నే లవ్ కెమికల్ అని అంటారు. ఇలా ఎందుకు అంటారు అంటే ఇది డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. డోపమైన్ ప్రేమను, హాయిని కలిగించే హార్మోన్. అందుకే సెక్స్ కి ముందు కొంచెం డార్క్ చాకొలేట్ తింటే, మంచం మీద మహాయుద్ధమే జరుగుతుంది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Featured

  • English

    Benefits of taking sunlight in the morning

    By

    We understand this is summer which has come with scorching temperatures above 40 degrees. But exposing...

  • Health

    Breast Milk can show the hidden cancer – Study

    By

    రొమ్ములు స్త్రీ శరీరంలో అతిగొప్ప అవయవాలు. ఇవి కామోద్రేక కేంద్రాలు అనే దృష్టితో కాకుండా, మాత్రుత్వపు అనుభవాలు పొందే అవయవాలుగా చూస్తే...

  • Health

    Under these health conditions, you shouldn’t eat papaya

    By

    పల్లెటూరిలో ఉండాలే కాని, బొప్పాయి మార్కెట్ లో కన్నా మన పెరట్లోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది. ఇది చాలా లాభదాయకమైన ఫలం....

  • Health

    Top 10 tips for Painless sex

    By

    ఎవరైనా సెక్స్ చేసేది సుఖం, ఆనందం కోసమే తప్ప నొప్పి కోసం కాదు. కొన్నిసార్లు భావప్రాప్తిలో కూడా నొప్పి పుట్టవచ్చు. కాని...

To Top