Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

అంగ ప్రవేశం కష్టంగా ఉంటే ఏం చేయాలి ?-What To Do If Sex (penetration) Becomes Difficult ?

Telugu Health Tips

శృంగార జీవితంలో అసలైన ఆట మొదలయ్యేది అంగప్రవేశం జరిగాకే. ఆ తరువాత జరిగే చర్యనే ఆంగ్లంలో Penetration అని అంటారు. 90% భాగస్వాములు సెక్స్ సమస్యలు ఎదుర్కొనేది ఇక్కడే. అంగస్తంభన అనేది మగవారి సమస్య అయితే, అంగప్రవేశం సరిగా జరక్కపోవడం స్త్రీల సమస్య. అంగప్రవేశం జరగకపోవడానికి చాలా కారణాలుంటాయి. అవేంటో తరువాత చూద్దాం కాని, అంగం ప్రవేశండంలో సమస్యలుంటే మాత్రం అది ఆడవారికి నరకంగా కనబడుతుంది. అర్థం చేసుకునే భర్త ఉంటే తన సమస్యని పరిష్కరించి, తనకి సహాయం చేసి, సొంతంగా శృంగార జీవితాన్ని మెరుగుపరుచుకుంటాడు. లేదంటే, రఫ్ సెక్స్ వలన స్త్రీ తీవ్రమైన నొప్పిని ఎదుర్కుంటుంది. అదే జరిగితే ఆమెకి సెక్స్ మీద అనాసక్తి పెరగవచ్చు, సెక్స్ లైఫ్ కి పూర్తిగా దూరంగా ఉండాలి అనేంతగా భయం పుట్టవచ్చు. సెక్స్ అంటేనే నొప్పి, అందులో హాయి కాని సుఖం కాని లేనే లేవు అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది చాలా తీవ్రమైన సమస్య .. ప్రపంచవ్యాప్తంగా వేలమంది స్త్రీలు దీనితో బాధపడుతున్నారు. వీరికి బేసిగ్ గా శృంగారం మీద ఆసక్తి లేక కాదు .. కొన్ని కారణాల మీద సెక్స్ మీద భయం పుట్టవచ్చు, అందుకే అంగప్రవేశం కష్టమైపోతుంది .. అలాగే మరికొన్ని కారణాల వలన సెక్స్ అంటే భయం లేని స్త్రీలలో కూడా అంగప్రవేశం కష్టం అవుతుంది. మరి ఆ కారణాలు ఏంటో, ఈ సమస్యకి పరిష్కార మార్గాలు ఏంటో ఓసారి చూడండి.

* మొదటిరాత్రి భయం – ఇద్దరు మాట్లాడుకోండి.

మొదటిరాత్రి రోజు ఇటు స్త్రీలలో, అటు పురుషులలో ఒకలాంటి భయం ఉంటుంది. దానికి కారణం భాగస్వామితో పెద్దగా పరిచయం లేకపోవడం కావచ్చు. సరైన పరిచయం లేని వ్యక్తీ ముందు నగ్నంగా ఎలా ఉండాలి, ఎలా సెక్స్ చేయాలి, తప్పులు చేస్తామేమో, మన శరీరాన్ని చూసి వారు ఏమనుకుంటారో .. ఇలాంటి భయలెన్నో ఉంటాయి. ఈ భయం, ఆందోళన వలన పురుషులకి అంగస్తంభన, శీఘ్రస్కలనం వంటి సమస్యలు వస్తే, స్త్రీలలో అంగప్రవేశం కష్టమైపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే యోని నరాలు భయం వలన బిగుసుకుపోవడం వలన. యోని వదులుగా మారి, అంగప్రవేశం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలంటే మొదట ఆమె భయాన్ని పోగొట్టాలి. ఇద్దరు భాగస్వాములు డైరెక్ట్ గా పని మొదలుపెట్టకుండా, కాసేపు ఒకరిని ఒకరు తెలుసుకోవాలి. అప్పుడే మొహమాటం, భయం తగ్గుతాయి. అందుకే పెళ్ళికి ముందే క్లోజ్ అయిపోవడం మంచిది. ప్రేమ వివాహాలు చేసుకున్నవారికి ఇన్ని కష్టాలు ఉండకపోవచ్చు. ఇక మరొక విషయం ఏమిటంటే, చిన్నప్పుడు కాని, పెద్దయ్యాక కాని, ఆమే లైంగిక వేధింపులకి గురి అయ్యుంటే కూడా ఇలాంటి భయాలు ఉంటాయి .. అలాంటిదే జరిగి ఉంటే, ఆమే చేయని తప్పు గురించి బాధపడాల్సిన అవసరం కాని, భయపడాల్సిన అక్కెర కాని లేదని, ఆమెకు మీరు సపోర్ట్ గా ఉంటున్నట్లు తెలపాలి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,చిట్కాలు,వీడియోలు, అరుదైన ఫోటోలు క్రింద చూసి చదవండి

More in Featured

 • Health

  5 types of Pomegranate juice which will solve your summed problems

  By

  38-42 డిగ్రీలు.. ఇది సగటున రోజూ హైదరాబాద్ లో ఉంటున్న టెంపరేచర్. వేసవిలో పల్లెటూరిలో ఉంటేనే మేలండి, చెట్ల కింద కూర్చుంటే...

 • News

  15 tips to grow beard faster

  By

  Having a beard is new cool these days. From film stars to cricketers, almost everyone has...

 • Health

  How to clean your ears in a healthy way

  By

  చెవులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయండి. చాలా అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. చెవిలో గులిమి ఉంటే చూడ్డానికి బాగా...

 • Health

  Signs in a body that speak about liver damage

  By

  మన శరీరంలోని అతిముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. మనం తినే ఆహారం జీర్ణం కావడానికి లివర్ కావాల్సిందే. డైజెస్టీవ్ ట్రాక్...

To Top
Loading..