ఆ హాస్పిటల్ లో అబార్షన్ చేయించుకున్న శృతి హాసన్ ?

శృతి హాసన్ కెరీర్ ఇలా మొదలుపెట్టిందో లేదో అలా ఆమె పర్సనల్ లైఫ్ మీద గాసిప్స్ మొదలయ్యాయి.అనగనగా ధీరుడు సినిమా చేస్తున్న సామయంలో శృతి సిద్ధార్థ్ తో ప్రేమలో పడిందని అప్పట్లో చాలామంది చెప్పుకున్నారు.

 What ? Shruti Haasan Had Abortion Three Times ?-TeluguStop.com

వీరి ప్రేమ ఓ రెండేళ్ళు నడిచిందని, సిద్ధార్థ్ జీవితంలోకి సమంత రావడంతో శృతి సిద్ధార్థ్ కి దూరం అవ్వాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో ఇప్పటికి మాట్లాడుకుంటారు.

ఆ తరువాత శృతి ఎవరితో ప్రేమలో పడిందో బయటకు తెలియదు కాని ఓ సంగీత దర్శకుడితో ప్రేమలో పడి బ్రేక్ అప్ చేసుకున్నానని శృతి స్వయంగా పలుమార్లు చెప్పింది.

తాజాగా లండన్ కి చెందిన మైకేల్ కోర్సాలేతో శృతి పీకల్లోతు ప్రేమలో ఉందని ఓ టాక్.ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, శృతి ఒకప్పుడు గర్భవతి అని, చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో రెండు మూడు సార్లు అబార్షన్ చేయించుకుందని తమిళ సినీవర్గాల నుంచి ఓ గాసిప్ వస్తోంది.

మీకు తెలిసే ఉంటుంది .తనకి ఇష్టమైన అబ్బాయి దొరికితే పెళ్ళికి ముందే తనతో శృంగార జీవితాన్ని మొదలుపెడతానని, పిల్లల్ని కంటానని శ్రుతి పలుమార్లు తన ఇంటర్వ్యూలలో తెలిపింది.ఇప్పుడు మొదలైన గాస్సిప్ శృతి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ కి అతికినట్టు సరిపోతోంది.చెన్నైలోని జిజి మల్టి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ కి శృతి చాలసార్లు వెళ్లిందని, ఏకంగా మూడుసార్లు అబార్షన్ చేయించుకుందని ఒక జాతీయ దినపత్రిక కూడా రాయడం ఇప్పుడు ఓ పెద్ద సంచలనం.

మరి ఇందులో నిజమెంతో అబద్ధమెంతో.

ఆ హాస్పిటల్ కి వెళ్ళేది శృతి మాత్రమే కాదట.తమిళ సినీ పరిశ్రమ వారికి అది ఒక ఆస్థాన హాస్పిటల్ లాంటిది అని టాక్.మరి ఈ వార్తల్లో నిజం లేకపోతే శృతి లేదా ఆ హాస్పిటల్ వారు వార్తల్ని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఖండించాలి.

లేదంటే మీడియా చేసే హడావుడి మీకు తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube