Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఆ హాస్పిటల్ లో అబార్షన్ చేయించుకున్న శృతి హాసన్ ?-What ? Shruti Haasan Had Abortion Three Times ?

శృతి హాసన్ కెరీర్ ఇలా మొదలుపెట్టిందో లేదో అలా ఆమె పర్సనల్ లైఫ్ మీద గాసిప్స్ మొదలయ్యాయి. అనగనగా ధీరుడు సినిమా చేస్తున్న సామయంలో శృతి సిద్ధార్థ్ తో ప్రేమలో పడిందని అప్పట్లో చాలామంది చెప్పుకున్నారు. వీరి ప్రేమ ఓ రెండేళ్ళు నడిచిందని, సిద్ధార్థ్ జీవితంలోకి సమంత రావడంతో శృతి సిద్ధార్థ్ కి దూరం అవ్వాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో ఇప్పటికి మాట్లాడుకుంటారు.

ఆ తరువాత శృతి ఎవరితో ప్రేమలో పడిందో బయటకు తెలియదు కాని ఓ సంగీత దర్శకుడితో ప్రేమలో పడి బ్రేక్ అప్ చేసుకున్నానని శృతి స్వయంగా పలుమార్లు చెప్పింది. తాజాగా లండన్ కి చెందిన మైకేల్ కోర్సాలేతో శృతి పీకల్లోతు ప్రేమలో ఉందని ఓ టాక్. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, శృతి ఒకప్పుడు గర్భవతి అని, చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో రెండు మూడు సార్లు అబార్షన్ చేయించుకుందని తమిళ సినీవర్గాల నుంచి ఓ గాసిప్ వస్తోంది.

Continue Reading
More Posts
To Top