కుడి ఎడమ కన్నులు అదిరితే జరిగే అనర్ధాలు ఏమిటి?

చాలా మంది మగవారికి ఎడమ కన్ను,ఆడవారికి కుడి కన్ను అదిరితే చాల అనర్ధాలు జరుగుతాయని నమ్ముతారు.ఈ విషయం సాంప్రదాయ శకున శాస్త్రంలో కూడా దీని గురించి వివరించారు.

 What If Your Eyes Twitch-TeluguStop.com

రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు లక్ష్మణుడికి ఎడమ కన్ను,సీతాదేవికి కుడి కన్ను అదిరాయట.అంతేకాక రావణ సంహారానికి ముందు రాముడు లంకలో ప్రవేశించినప్పుడు రావణాసుడికి కుడి కన్ను,సీతాదేవికి ఎడమ కన్ను అదిరాయట.

ఆ కాలంలోనే కన్ను అదరటం బట్టి శుభ అశుభ శకునాలు అంచనా వేసేవారు.

కన్ను అదరటం అనేది జస్ట్ ఒక సెకన్ మాత్రమే ఉంటుంది.

కానీ కన్ను అదే పనిగా అస్తమాను అదురుతూ ఉంటే మాత్రం అనారోగ్య సమస్యగా గుర్తించాలి.కళ్ళు బాగా అలసినప్పుడు,నిద్ర సరిగ్గా లేనప్పుడు, నరాల బలహీనత వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా కన్ను అదురుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube