Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఒక్క కూల్ డ్రింక్ మీ శరీరంలో ఏం చేస్తుందో తెలుసా? -What A Cool Drink Does In Your Body?

Featured

వస్తున్నది వేసవికాలం. భగభగలాడే భానుడి దెబ్బకి, రోజంతా దాహం వేస్తూనే ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి మంచి నీళ్ళు తాగితే మంచిది. కొబ్బరినీళ్ళు తాగితే మంచిది, నిమ్మరసం, ఇంకేదైనా పండ్లరసం తాగినా మంచిదే. కాని జనాలు చేసే తప్పు, కూల్ డ్రింక్స్ మీద ఇష్టం పెంచుకోవడం. అసలు ఓ కూల్ డ్రింక్ మీ శరీరంలోకి వెళ్ళాక ఏం చేస్తుందో తెలుసా ?

* కూల్ డ్రింక్స్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువే అని చదువుకున్నాం. ఈ హై షుగర్ లెవెల్స్ శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ని పెంచి బ్లడ్ ప్రెషర్ ని, కోలెస్టిరాల్ లెవెల్స్ ని పెంచుతుంది. డయాబెటిస్, అధిక బరువు సమస్యలు వస్తాయి.

* షుగర్స్ కి బదులుగా అస్పర్టమే అనే కెమికల్ ని కూడా వాడుతుంటారు కూల్ డ్రింక్స్ లో. ఇది శరీరంలో పెరిగినా కొద్ది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. అంతేకాదు, పుట్టబోయే బిడ్డ ఏదైన అవలక్షణంతో పుట్టవచ్చు.

* కూల్ డ్రింక్స్ లో ఉండే ఫాస్ ఫెరిక్ ఆసిడ్ శరీరం కాల్షియం గ్రహించే శక్తిని తగ్గిస్తుంది. దాంతో ఎముకలు బలహీనపడటం, దంతాల్లో సమస్యలు వస్తాయి.

* సోడియం బెన్జోయేట్ అనే కెమికల్ కూడా కూల్ డ్రింక్స్ లో ఉంటుంది. కడుపులో ఈ కెమికల్ వలన జరిగే రియాక్షన్స్ వలన క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది.

* ఓ కూల్ డ్రింక్ తాగితే ఓ కాఫీ తాగినట్టే. కాఫీ ఇంటేక్ లిమిటెడ్ గా ఉండాలన్న విషయం తెలిసిందే. ఇక కాఫీ తాగి, మళ్ళీ కూల్ డ్రింక్స్ కూడా లాగిస్తే ఎంత ప్రమాదమో ఆలోచించండి. అధిక కెఫైన్ వలన గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Featured

  • English

    Benefits of taking sunlight in the morning

    By

    We understand this is summer which has come with scorching temperatures above 40 degrees. But exposing...

  • Health

    Breast Milk can show the hidden cancer – Study

    By

    రొమ్ములు స్త్రీ శరీరంలో అతిగొప్ప అవయవాలు. ఇవి కామోద్రేక కేంద్రాలు అనే దృష్టితో కాకుండా, మాత్రుత్వపు అనుభవాలు పొందే అవయవాలుగా చూస్తే...

  • Health

    Under these health conditions, you shouldn’t eat papaya

    By

    పల్లెటూరిలో ఉండాలే కాని, బొప్పాయి మార్కెట్ లో కన్నా మన పెరట్లోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది. ఇది చాలా లాభదాయకమైన ఫలం....

  • Health

    Top 10 tips for Painless sex

    By

    ఎవరైనా సెక్స్ చేసేది సుఖం, ఆనందం కోసమే తప్ప నొప్పి కోసం కాదు. కొన్నిసార్లు భావప్రాప్తిలో కూడా నొప్పి పుట్టవచ్చు. కాని...

To Top