Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

రెండు యోనిలు ఉన్న మహిళ .. గర్భవతి కాలేదు అన్నారు .. కాని ఏం జరిగిందంటే?-Washington Woman With Two Vaginas Got Pregnant Surprising Doctors

Telugu

కొందరు పుట్టడం, లోపాలతో పుడతారు. కంటిచూపు ఉండకపోవడమో, చేతి వేళ్లు తక్కువగా ఉండటమో .. ఇలా. మరికొందరు చిత్రంగా ఎక్కువ శరీర భాగాలతో పుడతారు. రెండు తలల శిశివు, రెండు మర్మంగాల శిశివు .. ఇలాంటివి మనం పేపర్లలో చదివే ఉంటాం. 32 ఏళ్ళ క్రిస్టా స్క్వాబ్ రెండోరకం. పుట్టడమే, రెండు యోనిలతో, రెండు గర్భాశయములతో పుట్టేసింది. క్రిస్టా చాలా రేర్ కేసు. ఇలా రెండు యోనిలు, రెండు గర్భాశయాలు ఒకే శరీరంలో ఉండటం తరుచుగా చూసే విషయం కాదు. క్రిస్టాకి యూటేరస్ డైడిల్ ఫీస్ అనే చిత్రమైన సమస్య ఉంది.

ఆమె ఎప్పటికి గర్భవతి కాలేదు అని చెప్పారు డాక్టర్లు. కారణం, క్రిస్టాకు రెండు గర్భాశయాలున్నా, అండం మాత్రం విడుదలయ్యే అవకాశాలే లేవట. కాబట్టి ఎంత ప్రయత్నించినా, తను తల్లి కాలేదు అని తేల్చిపడేసారు. కాని ఇటు క్రిస్టా, అటు ఆమె భర్త ఆశలు వదులుకోలేదు. ముఖ్యంగా క్రిస్టా .. తల్లి కాలేకపోతే తన జీవితమే అసంపూర్ణం అని భావించి మొండిధైర్యంతో ప్రయత్నాలు చేసింది. మొత్తానికి దేవుడు కరుణించాడో, డాక్టర్లే ఆమే శరీరాన్ని సరిగా చదవలేకపోయారో .. క్రిస్టా గర్భం దాల్చింది.

?utm_source=tstopfbpage

“నా శరీరంలో పనిచేస్తున్న ఒకే ఓవరి కుడివైపు చాలా చిన్న ఓపెనింగ్ తో ఉండింది. ఎడమవైపు ఎలాంటి కనెక్షన్ లేక అండం విడుదల అవడం అసాధ్యం అన్నారు. చిన్నప్పుడే నాకు రెండు యోనిలు ఉన్నట్లు తెలుసు. కాని నాకు రెండు గర్భాలు, గర్భాశయాలు కూడా ఉన్నాయని మెల్లిగా తెలిసింది. నేను నా భర్త బాగా ప్రయత్నించాం. రెండుసార్లు నేను గర్భవతి అయినట్లే అయి, రెండుసార్లు నెగెటివ్ ఫలితమే వచ్చింది. నా భర్త నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నా, ఆశలు పెంచుకోని తాను బాధపడలేక, నేను బాధపడటం చూడలేక ఆశలు వదిలేసాడు. నేను డాక్టర్లు చెప్పినట్లే ఎప్పటికి గర్భవతిని కాలేను అనుకున్నాడు. కాని నా మాట మీద మళ్ళీ ప్రయత్నించాం. ఇదిగోండి దేవుడు నాకు గర్భాన్ని ఇచ్చాడు. నాకు ఓ బిడ్డ పుట్టబోతున్నాడు. ఇది డాక్టర్లు నమ్మలేకపోతున్నారు” అంటూ మురిసిపోతోంది క్రిస్టా.

మురారి సినిమాలో మహేష్ బాబు అన్నట్లు, అన్నటికన్నా సంకల్ప బలం గొప్పది. క్రిస్టా సంకల్పం బలంగా, గొప్పగా ఉండటంతో, ఆమెను లోపాలతో పుట్టించిన దేవుడు ఓ మెట్టుదిగి గర్భంతో దీవించాడు.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Telugu

 • Genral

  Sofia Hayat, who claimed herself as Lord Shiva’s mother got married

  By

  అసలు విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా పోరాపాటులో కూడా మమ్మల్ని తిట్టుకోవద్దు. అసలేక్కడా మేం పరమశివుడిని అవమానించేందుకు ప్రయత్నించట్లేదు. సోఫియా హయత్...

 • Patanjali Amla Juice fails test conducted in Public Health Laboratory

  By

  ఇక్కడ ఎవరైనా బాబా రాందేవ్ భక్తులు, అభిమానులు ఉంటే వారికి ఈ వార్త నచ్చకపోవచ్చు కాని, వాస్తవాల్ని కాదనలేం కదా. యోగా...

 • Genral

  Free Public Wi-Fi from BSNL .. these are the spots in Hyderabad

  By

  జియో దెబ్బకి మిగితా కంపెనీలు వివిలలాడుతుండగా , ప్రభుత్వ టెలికాం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ మాత్రం తన నష్టాల్ని తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు...

 • Genral

  5 mobile data management apps you should have in smartphone

  By

  జియో ఉచిత ఆఫర్ ఎప్పుడో అయిపోయింది. అంతా డబ్బులు చెల్లించి పేయిడ్ సర్వీసులే వాడుతున్నారు. జియోతో పాటు మిగితా నెట్వర్క్స్ కూడా...

To Top