ధోని హిట్ మరి సచిన్ పరిస్థితి ఏంటో..!-Waiting Sachin Biopic ‘Sachin A Billion Dreams’ 3 months

James Erskine Neeraj Pandey Sachin A Billion Dreams Tendulkar Waiting Biopic 'Sachin Dreams' Photo,Image,Pics-

బాలీవుడ్లో క్రేజీగా ఉన్న బయోపిక్ ల హవా ధోని హిట్ తో ఇంకాస్త ఊపందుకున్నాయని చెప్పాలి. రీసెంట్ గా నీరజ్ పాండే డైరక్షన్ లో రిలీజ్ అయిన ఎం.ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ సూపర్ సక్సెస్ అవడంతో పాటుగా రికార్డ్ కలక్షన్స్ సాధిస్తుంది. అయితే ధోని సినిమా వచ్చింది మరి ఎప్పటి నుండో నలుగుతున్న సచిన్ బయోపిక్ పరిస్థితి ఏంటి ఆ సినిమా ఎందాకా వచ్చింది అన్నది అందరు ఆరా తీస్తున్నారు.

సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ అని మొదలు పెట్టిన ఆ సినిమాలో సచినే హీరోగా చేస్తున్నాడు. అంతేకాదు ఆ సినిమా కథ నేరేట్ చేసింది కూడా సచినే.. సినిమాలో సచిన్ నెలకొల్పిన రికార్డులు.. హిస్టరీ మొత్తం గుర్తుచేస్తుందట. బ్రిటన్ కు చెందిన జేమ్స్ ఎర్స్కిన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మరి భారతీయ క్రికెట్ దేవుడుగా అభిమానాన్ని చోరగొన్న సచిన్ ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తాడో చూడాలి. క్రికెట్ చూసే ప్రతి ఒక్క అభిమాని సచిన్ బయోపిక్ చూసేందుకు ఇష్టపడతాడు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్

తాజా వార్తలు

 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?

 • About This Post..ధోని హిట్ మరి సచిన్ పరిస్థితి ఏంటో..!

  This Post provides detail information about ధోని హిట్ మరి సచిన్ పరిస్థితి ఏంటో..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Waiting Sachin Biopic 'Sachin A billion Dreams', Sachin Tendulkar, Sachin A billion Dreams, Neeraj Pandey, james erskine, Cricket God

  Tagged with:Waiting Sachin Biopic 'Sachin A billion Dreams', Sachin Tendulkar, Sachin A billion Dreams, Neeraj Pandey, james erskine, Cricket GodCricket God,james erskine,Neeraj Pandey,Sachin A billion Dreams,Sachin Tendulkar,Waiting Sachin Biopic 'Sachin A billion Dreams',,