రూ.16కే అన్ లిమిటెడ్ 3G/4G డెటా, రూ.7కే అన్ లిమిటెడ్ కాల్స్-Vodafone Offers One Hour Unlimited 3G/4G For Rs.16 1 week

Unlimited Net Vodafone Offers One Hour 3g/4g For Rs.16 Photo,Image,Pics-

ఇంటర్నెట్ కేఫ్ కి వెళితే గంటకి ఎంత తీసుకుంటాడు? ఎంత లేదన్నా 20-25 రూపాయలు. స్పీడ్ సరిగా ఉండదు. డవున్లోడ్స్ సరిగా చేసుకోలేం. చాలాచోట్ల సిస్టమ్ స్లోగా ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడటం. 16 రూపాయలు ఖర్చుపెట్టండి. గంటసేపు 3G మరియు 4G ఇంటర్నెట్ మీ సొంతం. మీ ఇష్టం ఉన్నంత వాడుకోవచ్చు. ఎన్ని డౌన్లోడ్స్ అయినా పెట్టుకోవచ్చు.

ఈ ఆఫర్ వోడాఫోన్ అందిస్తోంది. మీ మొబైల్ లో జియో సపోర్టు చేయకపోతే, దీనికి మించిన ఆఫర్ దొరకదు. 2G వినియోగదారులు నిరుత్సాహపడవద్దు. కేవలం 5 రూపాయలకి గంటపాటు అన్ లిమిటెడ్ ఆఫర్ మీకోసం తీసుకొచ్చింది వొడాఫోన్.

ఇక కేవలం 7 రూపాయల రిఛార్జ్ తో గంటసేపు అన్ లిమిటెడ్‌ కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ అఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జమ్ము & కశ్మీర్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. వామ్మో!! నయనతార

About This Post..రూ.16కే అన్ లిమిటెడ్ 3G/4G డెటా, రూ.7కే అన్ లిమిటెడ్ కాల్స్

This Post provides detail information about రూ.16కే అన్ లిమిటెడ్ 3g/4g డెటా, రూ.7కే అన్ లిమిటెడ్ కాల్స్ was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

Vodafone offers one hour unlimited 3G/4G for Rs.16, Vodafone, Vodafone Offers, Unlimited Net, Vodafone Offers, 2G Data Packs

Tagged with:Vodafone offers one hour unlimited 3G/4G for Rs.16, Vodafone, Vodafone Offers, Unlimited Net, Vodafone Offers, 2G Data Packs2G Data Packs,Unlimited Net,vodafone,Vodafone offers,Vodafone offers one hour unlimited 3G/4G for Rs.16,,