ఇంటర్నెట్ కేఫ్ కి వెళితే గంటకి ఎంత తీసుకుంటాడు? ఎంత లేదన్నా 20-25 రూపాయలు.స్పీడ్ సరిగా ఉండదు.
డవున్లోడ్స్ సరిగా చేసుకోలేం.చాలాచోట్ల సిస్టమ్ స్లోగా ఉంటుంది.ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడటం.16 రూపాయలు ఖర్చుపెట్టండి.గంటసేపు 3G మరియు 4G ఇంటర్నెట్ మీ సొంతం.మీ ఇష్టం ఉన్నంత వాడుకోవచ్చు.ఎన్ని డౌన్లోడ్స్ అయినా పెట్టుకోవచ్చు.
ఈ ఆఫర్ వోడాఫోన్ అందిస్తోంది.మీ మొబైల్ లో జియో సపోర్టు చేయకపోతే, దీనికి మించిన ఆఫర్ దొరకదు.2G వినియోగదారులు నిరుత్సాహపడవద్దు.కేవలం 5 రూపాయలకి గంటపాటు అన్ లిమిటెడ్ ఆఫర్ మీకోసం తీసుకొచ్చింది వొడాఫోన్.
ఇక కేవలం 7 రూపాయల రిఛార్జ్ తో గంటసేపు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఈ అఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జమ్ము & కశ్మీర్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది.