స్ట్రైట్ తెలుగు సినిమాతో విశాల్..!

నలుపైన నారాజు చేయి పడితే అంటూ తెలుగు కుర్రాడే కాని తమిళ తంబీల మనసు దోచిన విశాల్ దాదాపు అక్కడ స్టార్ హీరో ఇమేజ్ సంపాదించాడు.అయితే మాత్రు భాష తెలుగులో ఎప్పటినుండో ఓ సినిమా చేద్దామనే ఆలోచన ఉన్నా కుదరట్లేదు అయితే ఈసారి ప్రయత్నం గట్టిగా చేయడంతో విశాల్ తెలుగు స్ట్రైట్ సినిమాకు రంగం సిద్ధమైంది.

 Vishal Confirmed His Tollywood Debut-TeluguStop.com

తెలుగు, తమిళ భాషల్లో శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది

పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్ ఆ తర్వాత అడపదాడపా సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నాడు కాని సరైన ఫలితాన్ని అందుకోలేపోతున్నాడు.ఇక ఇప్పుడు మన సూపర్ స్టార్స్ కూడా తమిళ మార్కెట్ పై కన్నేయడంతో తన తెలుగు సినిమా ప్లాన్ ను ఆచరణలో పెట్టాడు విశాల్.

తెలుగు మార్కెట్ పై తమిళ హీరోల హవా ఎలా కొనసాగుతుందో మనకు తెలిసిందే.మరి ఆ క్రమంలో విశాల్ టాలీవుడ్లో ఎలా తన సత్తా చాటుతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube