విరాట్ కొహ్లీ తన ఎఫైర్ బయటపెట్టేసాడు

భారత క్రికేట్ కెప్టెన్ విరాట్ కొహ్లీకి, బాలివుడ్ నటి అనుష్కకి మధ్య ఏదో ప్రేమాయణం నడుస్తోందన్న విషయం మీకు తెలిసిందే.ఇద్దరు ఎప్పుడూ బయటకి స్పష్టంగా ప్రకటించకపోయినా, ఎప్పుడు కాదన్నారని.

 Virat Kohli Posts Love Message To His Girlfriend-TeluguStop.com

ఆ మధ్య తన పెర్ఫార్మెన్స్ దెబ్బతినటానికి జనాలు అనుష్కని నిందించటంతో అనుష్కని సపోర్ట్ చేస్తూ, అనుష్క తన జీవితంకో ఎంతో ముఖ్యమైన మనిషి అని చెప్పాడు కొహ్లీ.కాని డైరెక్టుగా ప్రేమ టాపిక్ మీద మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు కొహ్లీ.

మధ్యలో ఇద్దరు విడిపోయారని వార్తలొచ్చాయి.ఈమధ్యే ఇద్దరికి బ్రేకప్ అయిపోయిందని కూడా అన్నారు.

కాని, అలాంటిదేమి జరగట్లేదని కొహ్లీ ఒక్క పోస్ట్ తో తేల్చిపారేసాడు.

తన ఇంస్టాగ్రామ్ లో అనుష్కతో కలిసి ఉన్న ఒక ఫోటో పెట్టి “ప్రతీరోజు ప్రేమికుల రోజు లాంటిది మీరు కావాలనుకుంటే.

నువు ప్రతీరోజుని ప్రేమికల రోజు అనిపేంచేలా చేస్తుంటావు” అంటూ అనుష్కని ట్యాగ్ చేసి మరీ పోస్ట్ పెట్టేసాడు విరాట్.దీంతో బ్రేకప్ రూమార్లకి బ్రేక్ పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube