పెదాలు విరిచిన విద్యాబాలన్

హాట్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు సరదాక చెప్పినా చాలు ఇటు దక్షిణాదిలో అటు ఉత్తరాదిలో యువతకు ముసలి ముడగకు మెడ మీద రోమాలు నిక్కపొడుచుకుంటాయి.అంతగా ఆమె అందాలు ఆరబోతలో సిల్కు స్మిత వేషం వేసి డర్టీ పిక్చర్ ఫినిష్ చేసింది.

 Vidya Balan Doesn’t Care About Her Name Being Used As A Movie Title-TeluguStop.com

ఆ చిత్రం చూసిన మగాళ్ళంత తల్లడిల్లిపోయారు .విరహం తో వేగిపోయారు .అలంటి విద్యాబాలన్ పేరు తో చిత్రం తీస్తే ఎలా ఉంటుంది ? బాక్సాఫీసు బద్దలవుతుందా లేదా తేల్చుకుందామా అని నిర్మాతలు ఒక తెలుగు సినిమాకు శ్రీకారం చుట్టారు .శ్రీ నివాస్ దర్శకుడు గా తెలుగు చిత్రం పేరు వేర్ ఈస్ విద్యాబాలన్ అనే టైటిల్ ఖరారు చేసారు.ఆమెకు ఈ విషయంమీడియా వారే చేరవేసి మీ పేరుతో తీస్తున్నారు .ఆ మధ్య శ్రీదేవి పేరుతో చిత్రం తీస్తానన్న రాంగోపాల్ వర్మకు సాక్షాత్ శ్రిదేవే కాదనేసింది .అలాగే రజనికాంత్ పేరుతో చిత్రం తీస్తే రజనీకాంత్ కోర్టు నుంచి స్టే తెచ్చారు.మరి మీరేమి చేస్తారు ఆపించేస్తారా ?అని మీడియా అడిగితే నో చెప్పి పెదాలు విరవడం విద్యాబాలన్ వంతయ్యింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube