మెగాస్టార్ పక్కన అవకాశం వదులుకున్న కమేడియన్

మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ అంటే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు.మరి అలాంటి అవకాశాన్ని తనంతట తానే వదులుకున్నాడు నటుడు వెన్నెల కిశోర్.

 Vennela Kishore Missed A Chance To Act With Megastar-TeluguStop.com

ఇంతకి అలా ఎందుకు చేయాల్సివచ్చింది అనేగా మీ అనుమానం.అయొతే ఇది చదవండి.

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వెన్నెల కిశోర్ ని చాలా కష్టపడి అమెరికాకి పైచదువుల కోసం పంపించారు ఆయన తల్లిదండ్రులు.మొదటిచిత్రం “వెన్నల” పూర్తిగా అమెరికాలోనే షూట్ చేయడంతో అక్కడే ఉండి నటించారు కిశోర్.

ఆ సినిమా చూసి మెగాస్టార్ ఫ్రేండ్ పాత్రకి “స్టాలిన్ ” లో అవకాశమిచ్చారు దర్శకుడు మురగదాస్.అయితే ఉన్న ఉద్యోగం వదులుకోని ఇండియా రాలేక సినిమా అవకాశాన్ని వదులుకున్నారు కిశోర్.

ఆ తరువాత ఉద్యోగం వదిలేసి తన అదృష్టాన్ని పరీక్షరించుకున్న కిశోర్ నేడు అగ్ర హాస్యనటుల్లో ఒకరిగా ఎదిగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube