బరువు తగ్గాలనుకునే వారు ఈ కూరగాయల జోలికి వెళ్ళవద్దు -Vegetables To Be Avoided During Weight Loss 1 month

Green Peas Iodine Potatoes Starch Levels Vegetables Vegetables To Be Avoided During Weight Loss Photo,Image,Pics-

బరువు తగ్గాలంటే తినే మోతాదుని తగ్గించడం, సరైన వ్యాయడం చేయడం మాత్రమే సరిపోదు. నిజానికి ఎంత తింటున్నాం అనే దాని కన్నా, ఏం తింటున్నాం అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎలాంటి కూరగాయలు బరువు పెంచుతాయో, ఎలాంటి కూరగాయలు బరువు తగ్గిస్తాయో తెలుసుకోవాలి. ఆ అవగాహన ఉన్నప్పుడే మంచి డైట్ పాటించి బరువు తగ్గగలం. ఇప్పుడు ఎలాంటి కూరగాయల జోలికి వెళ్ళకపోతే బరువు తగ్గవచ్చో చూద్దాం.

* మొక్కజోన్నలో ఫ్రుక్టోస్ శాతం ఎక్కువ. కాబట్టి మొక్కజొన్న బాగా తింటూ బరువు తగ్గలుకుంటే, మీరు చేసే ప్రయత్నాలన్ని వృధ అవుతాయి.

* కాలిఫ్లవర్ శరీరానికి బాగా ఉపయోకకరమైన ఆహారమే అయినా, బరువు తగ్గాలి అని నిర్ణయించుకున్నవారికి మాత్రం ఇది సహాయపడదు. ఎందుకంటే ఇది అయోడిన్ ని ఆపేసి మేటాబాలిజం రేట్ ని తగ్గిస్తుంది. దాంతో మీరు బరువు తగ్గడం కష్టమైపోతుంది.

* ఆలుగడ్డ మన ఇంట్లో తరుచుగా వండుకొని, ఇష్టంగా తినే కూరే కావచ్చు. కాని మీరే గనుక బరువు తగ్గలనుకుంటే ఆలుగడ్డని పక్కనపెట్టాల్సిందే. స్టార్చ్ లెవెల్స్ అధికంగా కలిగే ఆలుగడ్డ మీ బరువుని పెంచుతుందే తప్ప తగ్గించదు.

* కొందరు వంటకాల్లో రుచి కోసం గ్రీన్ పీస్ వాడతారు. మరికొందరు పీస్ మీద ఇష్టంతో స్పెషల్ గా కూర చేసుకొని లాగించేస్తారు. బరువు తగ్గాలనుకుంటే ఈ అలవాటు కూడా మానేయాల్సిందే.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...చపాతి - రైస్ .. ఏది తింటే మంచిది?

About This Post..బరువు తగ్గాలనుకునే వారు ఈ కూరగాయల జోలికి వెళ్ళవద్దు

This Post provides detail information about బరువు తగ్గాలనుకునే వారు ఈ కూరగాయల జోలికి వెళ్ళవద్దు was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Vegetables to be avoided during weight loss, Vegetables, Iodine, weight loss, Potatoes, Green Peas, Cauliflower,, Starch Levels

Tagged with:Vegetables to be avoided during weight loss, Vegetables, Iodine, weight loss, Potatoes, Green Peas, Cauliflower,, Starch Levelscauliflower,Green Peas,iodine,potatoes,Starch Levels,vegetables,Vegetables to be avoided during weight loss,Weight Loss,,