దర్శకుడికి చెప్పినా వినలేదు - వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముకుందా సినిమా పెద్ద హిట్ టాక్ తెచ్చుకోకపోయినా పర్వాలేదు అని అనిపించుకునే సినిమాగా రన్ అవుతుంది.అయితే వేరే సినిమా ఏమీ పోటీ లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం.

 Varun Tej Sensational Comments On Mukunda Director-TeluguStop.com

ఇక సంక్రాంతి వరకు మెల్లగా నెట్టేస్తే సినిమా సక్సెస్ లిస్ట్ లో పడిపోతుంది అన్న ఆలోచనతో సక్సెస్ టూర్ పేరుతో థియేటర్స్ అన్ని చుట్టేస్తూ హల్‌చల్ చేస్తున్నాడు వరుణ్ తేజ్.ఇక ఈ టూర్ లో భాగంగా దర్శకుడిపై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సామాన్యంగా మొదటి సినిమా అంటే మాస్ క్యారక్టర్ తో కనిపించాల్సిన హీరో ఇలా ఫ్యామిలీ సినిమాను ఎందుకు ఎంచుకున్నారు, సినిమాలో మాస్ సీన్స్ తగ్గాయి అన్న టాక్ వినిపిస్తుంది అని మీడియా వారు ప్రశ్నించగా తాను దర్శకుడిని ముందే అడిగాను అని కానీ ఆయన ఈ చిత్రంలో హీరో పాత్ర సీరియస్ గా ఉంటుంది దానికి మాస్ సీన్స్ సెట్ కావు అని చెప్పాడు అని, పైగా కొత్త హీరోనూ కదా దర్సకున్ని ఒప్పించలేక పోయాను అంటూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పై శెటైర్స్ వేశాడు.అంతేకాకుండా రానున్న రెండో సినిమాలో మాస్ మసాలతో దుమ్ము దులుపుతా అంటూ మీడియాకు తెలిపాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube