డెంగ్యూ ఫీవర్ రాలేదన్న యంగ్ హీరొ

ఈనెల 7వ తారీకున ఎంగేజ్ మెంట్ పెట్టుకున్న వరుణ్….తన రెగ్యులర్ హెల్త్ చెకప్ లోభాగంగా… నేడు సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ కు వెళ్లాడు.

 Varun Sandesh  Health Gossips-TeluguStop.com

అయితే అతను హాస్పిటల్ కు రావడం చూసిన కొందరు కుర్రాళ్లు….తమ మీడియా మిత్రులకు వరుణ్ సందేశ్ హాస్పిటల్ కు వచ్చాడు అని చెప్పి ఊరుకోకుండా… వరుణ్ కు డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లుంది అందుకే వచ్చాడని అత్యుత్సాహం ప్రదర్శించారు.

అది నిజమో కాదో కూడా తెలియని కొందరు ….వరుణ్ కు లేని పోని డెంగ్యూని అంట గట్టేశారు.

విషయం తెలుసుకుని వెంటనే అలర్ట్ అయిన వరుణ్ సందేశ్ తాను రెగ్యులర్ జనరల్ చెకప్ కే వచ్చాను తప్ప… తనకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube