శంకర్ పై వర్మ "సంచలన" వ్యాఖ్యలు

దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఈ సారి భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ను టార్గెట్ చేశాడు.శుక్రవారం రాత్రి శంకర్-విక్రమ్ కొంబోలో వస్తున “ఐ” ట్రైలర్ చూసిన వర్మ శంకర్ పై కామెంట్స్ చేస్తూ దాదాపు 10ట్వీట్స్ పోస్ట్ చేశాడు.

 Varma Comments On Director Shankar-TeluguStop.com

శంకర్ ను పొగడ్తలతో ముంచేసాడు.ఆయన ట్వీట్ చేస్తూ శంకర్ జయలలిత, రజని కాంత్ కన్నా గొప్పవాడు అని.బడా దర్శకులు అంతా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయాలి అని అనుకుంటారు అని కానీ శంకర్ మాత్రం రజనిని కాదని విక్రమ్ తో ఇంత భారీ బడ్జట్ సినిమా తీయడం నిజంగా ఆయన గట్స్ కి హ్యట్స్ ఆఫ్ అంటూ చెబుతూనే మరో పక్క శంకర్ షారూక్ తో సినిమా తీస్తే అది ఇండియన్ అవతార్ గా మిగిలిపోతుంది అంటూ ఆయన్ని పోగుడుతూ ట్వీట్స్ మీద ట్వీట్స్ కొడుతూనే ఉన్నాడు.అయితే వీటన్నింటికి శంకర్ రిప్లే ఇస్తూ సింపల్ గా ఒక లాఫింగ్ స్మైలీ పెట్టి తన సింప్లిసిటీని చాటుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube