Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

అది మెగాస్టార్ స్టామినా కాదు .. ఆఫర్ మహిమ-USA Premier Collection Is Not Megastar’s Stamina

Telugu Movie News

అమెరికా ప్రిమియర్స్ $500k దాటితే చాలు అని యూనిట్ మాత్రమే కాదు, మెగా వీరాభిమానులు కూడా అనుకోని ఉంటారు. కాని ఖైదీనం 150 $1.25 మిలియన్ డాలర్లుకి పైగా రాబట్టింది ప్రీమియర్స్ ద్వారా. అంతా అబ్బో మెగాస్టార్ .. మహేష్, పవన్, ఎన్టీఆర్ కి పోటి ఇస్తే చాలు అనుకున్నాం కాని, వాళ్ళకంటే డబుల్ ఫిగర్స్ కొట్టాడుగా అని సంబరపడుతున్న సమయంలోనే అసలు విషయం బయటపడింది.

ఈ ప్రీమియర్స్ కలెక్షన్స్ పూర్తిగా మెగాస్టార్ స్టామినా కాదు. అమెరికాలో మంగళవారం నాడు టీమొబైల్ టికెట్ రేట్లపై భారి డిస్కౌంట్ ని అందజేసింది. $25 డాలర్లు చెల్లించి ఖైదీనం 150 టికేట్ కొంటే, యూజర్ కి ఏకంగా $23 డాలర్లు తిరిగివచ్చాయి. అంటే, చవకగా $2 ఖర్చు ప్రేక్షకుడికి పడి, సినిమా కలెక్షన్లో మాత్రం $25 పడ్డాయన్నామాట.

ఈ లాభం కేవలం ఖైదీకే దక్కలేదు. 20 రోజులు దాటిన ఆమీర్ ఖాన్ దంగల్ కూడా మంగళవారం నాడు లక్ష మూడు వేల డాలర్లు వసూలు చేసింది. చేస్తే ఏంటి అని అంటారా .. అదే సోమవారం దంగల్ ముప్ఫై నాలుగు వేల డాలర్లు వసూలు చేసింది. ఇన్నిరోజుల తరువాత, ఎలాంటి సెలవు లేకుండా సోమవారం కలెక్షన్ కి మంగళవారం అంత పెద్ద తేడా ఎందుకు వచ్చింది? టీమొబైల్ ఆఫర్ వల్లే.

$25-$27 టికేట్ కొంటే, $23-$25 డాలర్లు వెనక్కి వస్తే ఎవరు మాత్రం ఎగబడరు .. వచ్చిన $1.25M లో, ఈ ఆఫర్ మీద ఖైదీనం 150 ఏకంగా $700-$800K పోగేసిందట.

Continue Reading
English Summary:America is not the only unit that was put beyond $ 500k primiyars, mega-fans are also unexpected. But khaidinam 150 to $ 1.Of $ 25 million and grossed more than the Premiership. That was not a megastar.. Mahesh, Pawan, NTR is thought to put a competitive offer, but at the same time the original sambarapadutunna revealed that vallakante kottaduga double figures.

Collections of the Premiership is not Stamina megastar. Timobail huge discount on the rates provided for in the United States on Tuesday.$ 25 for $ 150 Decade khaidinam purchases, even $ 23 dollars returned to the user. That is, the cheaper the cost of $ 2, according to the viewer, the movie is going to be $ 25 paddayannamata collection.

This benefit was not just khaidike. Aamir Khan Dangal million over 20 days on Tuesday, has raised three thousand dollars.If what is known as the ..Dangal thirty four thousand dollars on Monday made the same charge. After innirojula, without any holiday from Monday to Tuesday Collection Why such a huge difference? Valle timobail offer.

Decade of $ 25- $ 27 purchase, $ 23 to $ 25 dollars egabadaru who is coming back ..

Heavy Discount,kajal,khaidi No 150 Movie Tickets,T-Mobile Offer,USA Premier Collection,అది మెగాస్టార్ స్టామినా కాదు .. ఆఫర్ మహిమ

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

 • News

  Time to declare the No.1 between Pawan Kalyan and Mahesh Babu

  By

  మెగాస్టార్ చిరంజీవి ఉన్నంతవరకు నెం1 స్థానం గురించి చర్చించడం తప్పే కాని, ఈ జెనరేషన్ నటుల్లో నెం1 చర్చలు వచ్చినప్పుడు మొదట...

 • News

  Senior Telugu actor Chalapathi Rao makes offensive comments on women

  By

  హీరో బాలకృష్ణ, కామేడియన్ ఆలీ తరువాత సీనియర్ నటుడు చలపతిరావు ఇంచుమించు అలాంటి పెద్ద వివాదంలోనే ఇరుక్కునారు. ఆడియో ఫంక్షన్స్ లో...

 • News

  Sridevi made her daughter go through nose surgery

  By

  సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్, గ్లామర్ అంటేనే సినిమా ఇండస్ట్రీ. అందులోనూ బాలివుడ్ లో ఒక హీరోయిన్ గుర్తింపు పొందాలంటే మామూలు...

 • News

  Anchor Anasuya reacts on her affair rumors

  By

  గత నాలుగేళ్ళలో యాంకర్ అనసూయ తన కెరీర్ ని నిర్మించుకున్న తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. డిగ్రీ చేసేందుకు...

To Top