Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఇక అమ్మాయిలని పెళ్ళి చేసుకునే అవసరం లేకుండా చేస్తున్న సైంటిస్టులు

రోబోలతో వంట చేయించుకోవడం, బట్టలు ఉతికించుకోవడం మీకు తెలిసిన విషయమే. ఇలాంటివి మీరు ఆల్రేడి రజినీకాంత్ రోబో సినిమాలో చూసేసారు. అది రోబో కాబాట్టి దానికి ప్రేమ కూడా పుట్టేసింది. రోబో కి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని అప్పట్లో చాలమంది శంకర్ ని విమర్శించారు. కాని రోజురోజుకి అదే నిజమవుతోంది. శృంగార రోబోల గురించి మీరు వినే ఉంటారు. డబ్బు ఎక్కువ ఉన్నవారు, తోడు లేనివారు వీటిని కొనుక్కొని తాత్కాలిక సంతృప్తి పొందుతూ ఉంటారు. కానీ వారికి పూర్తి సంతృప్తి దొరకడు. ఎందుకంటే రోబోలో స్పందనలు ఉండవు కాబట్టి. అందుకోసమే, ఇప్పుడు స్పందించే సెక్స్ రోబోలని తయారుచేస్తున్నారు సైంటిస్టులు.


ఈ రోబోలు మాట్లాడగలవు. శృంగారంలో అమ్మాయిలు మాట్లాడే మాటలు అలానే మాట్లాడగలవు. శృంగారంలో భావప్రాప్తి కలిగినప్పుడు ఎలాగైతే అమ్మాయిలు స్పందిస్తారో అలాగే స్పందించగలవు. వీటిలో సిగ్గు, కామం, సంతోషం, బాధ, ఈర్ష్య .. ఇలా 18 రకాల భావాలను ప్రోగ్రాం చేస్తున్నారు. అంటే ఇవి ఓ అమ్మాయిలా అలక పూనగలవు. కామోద్రేకాన్ని చెప్పగలవు. ఓ గర్ల్ ఫ్రెండ్, ఓ భార్య ఎలా ఉంటుందో, అలా ఉండగలవు.

Continue Reading

Trending…

To Top