Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సిగరేట్, మద్యం మాత్రమే కాదు .. ఈ అలవాట్లు కూడా కిడ్నిలకు ప్రమాదం-Unexpected Habits That Damage Your Kidneys

కిడ్నీలు ఒక్కసారిగా చెడిపోవు. అవి చెడిపోవాలంటే, వాటికి హాని చేసే అలవాటు ఉండాల్సిందే. అలవాటు, వ్యసనం .. ఈ పదాలు వింటే మనకి మొదట సిగరేట్ లేదా మద్యం గుర్తుకువస్తాయి. కిడ్నీలకు హాని చేసే అలవాట్లే ఇవి. కాని ఇవి మాత్రమే కారణం కావు. అందుకే ధూమపానం, మద్యపానం అలవాట్లు లేనివారికి కూడా కిడ్నీల్లో సమస్యలు వస్తాయి. ఎందుకంటే, కిడ్నిలను పాడు చేసే అలవాట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి. ఈ అలవాట్లు మనకి అంతగా ప్రమాదకరంగా అనిపించకపోవచ్చు కాని, ఇవి సైలెంట్ గా చేయాల్సిన హాని చేసేస్తాయి. మరి అవేంటో చూడండి.

* ఏదో పనిలో ఉన్నారు. ఇంతలో మూత్రం వస్తున్నట్లు అనిపించింది. అప్పుడు చాలామంది మూత్ర విసర్జన చేయకుండా, దాన్ని ఆపి ఉంచుతారు. ఇక తట్టుకోవడం కష్టం అని అనిపించేదాకా అపి, అప్పుడు విసర్జన చేస్తారు. ఇది చాలా చెడ్డ అలవాటు. దీన్ని వలన మలినాలు వెనక్కిపోవచ్చు, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడవచ్చు.

* పచ్చిగా చెప్పాలంటే, కిడ్నీలు మనం తాగే నీటిమీద, ఇతర ద్రవపదార్థాల మీద ఆధారపడి ఉంటాయి. మనం నీళ్ళు బాగా తాగితే తప్ప టాక్సిన్స్ బయటకిపోవు. టాక్సిన్స్ బయటకిపోతే తప్ప, కిడ్నిలు శుభ్రంగా ఉండవు. కొందరు మంచినీళ్ళు సరిగా తాగరు. ఇది కూడా ఒక బ్యాడ్ హాబిట్. మీ కిడ్నీలను అనేక సమస్యలకు గురిచేస్తుంది ఈ అలవాటు.

Continue Reading

More in Telugu Health Tips

  • HEALTH TIPS

    How to cut down fat in women breasts ?

    By

    ఒంట్లో ఏ భాగం లో ఉన్న , కొవ్వు అనేది ఏరకంగాను మంచిది కాదు. కాని మనం కేవలం పొట్టలో కొవ్వుని...

  • HEALTH TIPS

    How should a pregnant women protect baby from disabilities

    By

    ప్రతీ ఏడాది వేలకొద్దీ కానుపుల్లో పిల్లలు ఊహించని విధంగా పుడుతున్నారు. అన్నిసార్లు జెనిటిక్ సమస్యలే ఉండవు, చాలావారకు బయట నుంచి తెచ్చుకున్న...

  • HEALTH TIPS

    How to increase semen volume

    By

    అంగస్తంభన లేమి, శీఘ్రస్కలనం .. వీటి తరువాత మగవారు సెక్స్ జీవితంలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య వీర్యం తక్కువగా రావడం....

  • HEALTH TIPS

    How to get rid of skin problems with Guava leaves

    By

    జామకాయలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని, ఇది మంచి జీర్ణశక్తి కోసం, మెటబాలిజం రేటు కోసం తినాల్సిన ఫలం అని...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..