Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవి-Unbelievable Myths About Blood Donation

Featured

అన్నిటికంటే అన్నదానం మిన్న అనేది చాలా పాతమాట. అన్నం దానం యొక్క గొప్పతనాన్ని తక్కువ చేయడం కాదు కాని, ఇప్పుడున్న పరిస్థితులలో రక్తదానానికి మించిన దానం లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే ఈ రక్తదానం మీద కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటి వలన ఎంతోమంది ఔత్సాహికులు రక్తందానం చేయడానికి సంశయిస్తుంటారు.

* రక్తదానం వలన ఏయిడ్స్ సోకుతుంది అంటారు. ఇక్కడ రక్తం దానం చేయడం వలన కాదు, నీడిల్ కొత్తది వాడకపోవడం వలన సోకవచ్చు. ఇప్పుడంతా జాగ్రత్తగా ఫ్రెష్ నీడిల్స్ వాడుతున్నారు.

* స్త్రీలు రక్తం దానం చేయకూడదు అని వాదించేవారు లేకపోలేదు. పీరియడ్స్ సమయంలో రక్తాన్ని కోల్పోతారు స్త్రీలు. కాని అనేమియా సమస్య లేనంతవరకు, ఆరోగ్యకరమైన ఏ స్త్రీ అయినా, తన రక్తాన్ని దానం చేయవచ్చు.

* 40 ఏళ్ళు దాటాక రక్తం దానం చేయకూడదు అని నమ్ముతారు కొందరు. అరవై ఏళ్ళ వరకు ఆరోగ్యకరంగా ఉన్న ఏ మనిషి అయినా రక్తాన్ని దానం చేయొచ్చు.

* రక్తందానం వలన భరించలేని నొప్పి కలుగుతుందేమో అని భయపడతారు మరికొందరు. నొప్పి గురించి అంత భయకరంగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు రోజులు కాస్త వీక్ గా ఉండవచ్చు అంతే.

* రక్తందానం వలన ఒంట్లో రక్తం తగ్గిపోతుందనే అపోహ మరొకటి. 48 గంటల తరువాత మీ బ్లడ్ వెజెల్స్ అన్ని మామూలు అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే రక్త దానం చేయడం మీ ఒంటికే మంచిది.

* ఏడాదికి ఒక్కసారే రక్తాన్ని దానం చేయలనే వాదన ఇంకొందరిది. కాని మూడు నుంచి ఆరు నెలల విరామంలో రక్తాన్ని దానం చేయవచ్చు.

Continue Reading

More in Featured

  • HEALTH TIPS

    Periods protect women from a danger that men are prone to

    By

    ఐరన్ ఒంటికి మంచిది. రక్తం పుట్టేదే దీని వలన కదా. అందుకే రోజుకి 18-20 మిల్లిగ్రాముల ఐరన్ యుక్తవయస్సులోకి వచ్చిన శరీరానికి...

  • HEALTH TIPS

    5 beauty benefits regular sex can give

    By

    సెక్స్ అనే ఒక పని, మన జీవితంలో ఎన్నివిధాలుగా పనికివస్తుందో ! ఇటు భాగస్వాముల మధ్య అనోన్యత, ప్రేమ పెంచే సాధనం...

  • HEALTH TIPS

    Amazing benefits of Ice Apple or Munjalu

    By

    ఈ ఎండకాలంలో ప్రకృతి మనకు అందించిన వరం లాంటిది తాటి ముంజ. సింపుల్ గా వీటినే ముంజలు అని అంటారు. ఆంగ్లంలో...

  • HEALTH TIPS

    Healthy benefits of Sugar Cane juice

    By

    ఇది ఎండకాలం .. ఈ కాలంలో మామిడికాయ ఎంత ఫేమసో, చెరుకు కూడా అంటే ఫేమస్. బయట ఎక్కడ చూసినా సరే...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..