రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవి-Unbelievable Myths About Blood Donation 2 weeks

Alcohol For 24 Hours Avoid Direct Sunlight Replenish Your Fluids Water And Juices రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవి Photo,Image,Pics-

అన్నిటికంటే అన్నదానం మిన్న అనేది చాలా పాతమాట. అన్నం దానం యొక్క గొప్పతనాన్ని తక్కువ చేయడం కాదు కాని, ఇప్పుడున్న పరిస్థితులలో రక్తదానానికి మించిన దానం లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే ఈ రక్తదానం మీద కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటి వలన ఎంతోమంది ఔత్సాహికులు రక్తందానం చేయడానికి సంశయిస్తుంటారు.

* రక్తదానం వలన ఏయిడ్స్ సోకుతుంది అంటారు. ఇక్కడ రక్తం దానం చేయడం వలన కాదు, నీడిల్ కొత్తది వాడకపోవడం వలన సోకవచ్చు. ఇప్పుడంతా జాగ్రత్తగా ఫ్రెష్ నీడిల్స్ వాడుతున్నారు.

* స్త్రీలు రక్తం దానం చేయకూడదు అని వాదించేవారు లేకపోలేదు. పీరియడ్స్ సమయంలో రక్తాన్ని కోల్పోతారు స్త్రీలు. కాని అనేమియా సమస్య లేనంతవరకు, ఆరోగ్యకరమైన ఏ స్త్రీ అయినా, తన రక్తాన్ని దానం చేయవచ్చు.

* 40 ఏళ్ళు దాటాక రక్తం దానం చేయకూడదు అని నమ్ముతారు కొందరు. అరవై ఏళ్ళ వరకు ఆరోగ్యకరంగా ఉన్న ఏ మనిషి అయినా రక్తాన్ని దానం చేయొచ్చు.

* రక్తందానం వలన భరించలేని నొప్పి కలుగుతుందేమో అని భయపడతారు మరికొందరు. నొప్పి గురించి అంత భయకరంగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు రోజులు కాస్త వీక్ గా ఉండవచ్చు అంతే.

* రక్తందానం వలన ఒంట్లో రక్తం తగ్గిపోతుందనే అపోహ మరొకటి. 48 గంటల తరువాత మీ బ్లడ్ వెజెల్స్ అన్ని మామూలు అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే రక్త దానం చేయడం మీ ఒంటికే మంచిది.

* ఏడాదికి ఒక్కసారే రక్తాన్ని దానం చేయలనే వాదన ఇంకొందరిది. కాని మూడు నుంచి ఆరు నెలల విరామంలో రక్తాన్ని దానం చేయవచ్చు.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...8 ఆరోగ్య సమస్యలకి 8 జ్యూసులు

About This Post..రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవి

This Post provides detail information about రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవి was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

After Blood Donation, Avoid direct sunlight, alcohol for 24 hours, replenish your fluids, water and juices, రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవి

Tagged with:After Blood Donation, Avoid direct sunlight, alcohol for 24 hours, replenish your fluids, water and juices, రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవిAfter Blood Donation,alcohol for 24 hours,Avoid direct sunlight,replenish your fluids,water and juices,రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవి,,