వచ్చే పెద్ద తమిళ సినిమాల్లో తెలుగు హీరోలు కూడా! -Two Telugu Films Included In Upcoming Tamil Biggies 3 months

Baahubali Bhirava Mahesh 23 Murugadoss Rajamouli Two Telugu Films Included In Upcoming Tamil Biggies Photo,Image,Pics-

తెలుగు సినిమా మార్కేట్లో ఎంత మార్పు. బాహుబలి రాకముందు మనకు తెలిసిన తెలుగు సినిమా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. మరి ఇప్పుడో, దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించేస్తోంది. 2017 జనవరిలో విజయ్ నటిస్తున్న “బైరవా” తో తమిళనాట సినిమా సందడి మొదలవుతుంది. ఫిబ్రవరిలో కార్తి – మణిరత్నం సినిమా. మార్చిలో మహేష్ బాబు – మురుగదాస్ సినిమా. ఏప్రిల్ లో బాహుబలి – ది కంక్లూజన్. మేలో అజిత్ నటిస్తున్న కొత్త సినిమా. ఇలా తమిళ కాలెండర్ ని ప్రకటించారు తమిళ సిని క్రిటిక్స్.

ఇక్కడ తెలుగువారు గర్వించదగిన విషయం ఏమిటంటే, తమిళనాట వచ్చే ఏడాది విడుదలవబోతున్న తొలి 5 పెద్ద సినిమాల్లో రెండు తెలుగువారివే కావడం. బాహుబలి ఇప్పటికే తమిళనాట పాతుకుపోగా, మహేష్ బాబు 23వ సినిమా కూడా మంచి సౌండ్ చేస్తోంది. ఇదే నేలలో వస్తున్న ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ నచ్చితే తమిళ తంబీల అంచనాలు మరింత పెరిగిపోతాయి.

ఎంత మార్పు చూడండి. ఇటు మార్చిలో మహేష్ సినిమాతో, అటు ఏప్రిల్ లో బాహుబలితో పోటిపడటానికి తమిళ నిర్మాతలు సాహసించట్లేదు. ఈ చిత్రాలు సక్సెస్ అయితే, మెల్లిగా మెలిమెల్లిగా, మన మిగితా తెలుగు టాప్ హీరోలు కూడా తమిళ మార్కేట్ మీద దండయాత్ర చేయవచ్చు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మ్యూజిక్ డైరెక్టర్ పై పవన్ మళ్ళీ సీరియస్

About This Post..వచ్చే పెద్ద తమిళ సినిమాల్లో తెలుగు హీరోలు కూడా!

This Post provides detail information about వచ్చే పెద్ద తమిళ సినిమాల్లో తెలుగు హీరోలు కూడా! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Two Telugu films included in upcoming Tamil biggies, Bhirava, Mahesh 23, Murugadoss, Rajamouli, Baahubali, 2017 Tamil Movies

Tagged with:Two Telugu films included in upcoming Tamil biggies, Bhirava, Mahesh 23, Murugadoss, Rajamouli, Baahubali, 2017 Tamil Movies2017 Tamil Movies,baahubali,Bhirava,Mahesh 23,murugadoss,rajamouli,Two Telugu films included in upcoming Tamil biggies,,తెలుగు కాలెండర్ 2017