Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

హీరోయిన్ ని సెక్స్ కోసం అడిగిన టీవి ఛానెల్ యజమాని-TV Channel Owner Asks Actress For Sexual Favour

సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయన్లకి ఇచ్చే ట్రీట్‌మెంట్ బాగానే ఉంటుంది కాని ఇంకా నిలుదొక్కుకునే స్టేజిలో ఉన్నవారికి మాత్రం రకరకాల పరీక్షలు ఎదురవుతుంటాయి. ఎప్పుడు ఏ నిర్మాత, దర్శకుడు, హీరో .. ఎలాంటి అవకాశాల ఎర చూపి ఎలాంటి ఫేవర్ అడుగుతాడో తెలియదు. కొందరు మనసు చంపుకోని, అవకాశాల మీద ఆశతో లొంగిపోతారు, మరికొందరు ఆత్మాభిమానాన్ని చంపులోలేక సదరు వ్యక్తితో ఉన్న కొద్ది, లేదా పెద్ద పరిచయాన్ని చంపుకుంటారు.

తాజాగా, సినీనటి భావనపై జరిగిన లైంగిక దాడి వలన గుర్తొచ్చిందో ఏమో, తన జీవితంలో ఓ సంఘటనని ట్విట్టర్ ద్వారా పంచుకుంది తమిళ నటి వరలక్ష్మి (హీరో శరత్ కుమార్ కూతురు).

తాను ఒక టాప్ టీవి ఛానెల్ యజమానితో ఇంటర్వ్యూ (మీటింగ్) చేస్తున్నప్పుడు, ఓ అరగంట గడిచిన తరువాత అతగాడు మనం బయట ఎప్పుడు కలుస్తున్నాం అని అడిగాడట. వేరే పని మీద కలవాలా అని వరలక్ష్మీ అడిగినప్పుడు అదోరకం నవ్వు నవ్వి పని మీద కాదు .. అలాంటి విషయలాకి (సెక్స్) అని అడిగాడట. కొంచెం కోపంగా వరలక్ష్మి ” సారీ .. నన్ను వదిలిపెట్టండి” అని బదులిచ్చేసరికి నోరు మూసుకున్నాడట ఆ ఛానెల్ యజమాని.

సినిమా హీరోయిన్లు తెర మీద గ్లామరస్ గా కనిపించినంత మాత్రనా, బయట అగౌరవంగా ఎలా మాట్లాడతారు .. తెర వేరు, నిజ జీవితం వేరు అంటు గట్టి సందేశాన్ని ఇచ్చింది శరత్ కుమార్ కూతురు. ఇక ఆ ఓనర్ పేరు ఎందుకు బయటపెట్టలేదో తెలుసా? భావనకి జరిగిన అన్యాయాన్ని వదిలేసి జనాలు, మీడియా మరో టాపిక్ మీద దృష్టిపెట్టకూడదని అంట.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Gossips

  • Gossips

    Amitabh Bachchan in Chiranjeevi Uyyalawada

    By

    టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా చెక్కు చెద‌ర‌ని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెండితెర‌కు ప‌దేళ్ల పాటు దూరంగా ఉన్నా త‌న కం...

  • Gossips

    Pawan-Trivikram Movie Storyline

    By

    మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే అంచ‌నాలు ఎంత తారాస్థాయిలో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు....

  • Gossips

    Pawan Kalyan insulted in NTR’s birthday party

    By

    సర్దార్ గబ్బర్ సింగ్ కథని పవన్ కళ్యాణ్ రెండేళ్ళు కష్టపడి రాసానని చెప్పడం మీరు వినే ఉంటారు. సినిమా చూసిన తరువాత...

  • Gossips

    Prabhas into BJP? A bold move against Pawan Kalyan?

    By

    గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లలో టిడిపి విజయం వెనుక పవన్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పాల్సిన మాట. కాని...

To Top