ఏ రాష్ట్రంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయో తెలుసా?

భారతీయ సినిమా చాలా భిన్నమైనది.ఇక్కడ రకరకాలు భాషల్లో సినిమాలు నిర్మించబడతాయి.

 Total Number Of Single Screens In India – Telugu States At Top-TeluguStop.com

ప్రధానంగా మనది సింగల్ స్క్రీన్ మార్కేట్.మల్టిప్లెక్సుల హావా మొదలైనా సింగల్ స్క్రీన్స్ ఇంకా జనాదరణ పొందుతున్నాయి.

ఈ సింగల్ స్క్రీన్స్ అత్యధికంగా తెలుగు రాష్ట్రల్లో ఉన్నాయి (2809).ఇక మిగితా రాష్ట్రాలలో ఎన్ని థియేటర్లు ఉన్నాయో .మొత్తం దేశంలో ఎన్ని ఉన్నాయో ఓసారి తెలుసుకోండి.

తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌ – 2809

అండమాన్ & నికోబార్ – 1

అరుణాచల్ ప్రదేశ్ – 1

అస్సాం – 82

బిహార్ – 269

చంఢీగఢ్ – 6

దాద్ర & నగర్ హవేలి – 2

ఢిల్లీ & న్యూఢిల్లీ – 80

గోవా, డమన్ & డియూ – 10

గుజరాత్ – 291

హర్యానా – 106

హిమాచల్ ప్రదేశ్ – 10

జమ్ము&కష్మీర్ – 267

జార్ఖండ్ – 90

కర్ణాటక – 950

కేరళ – 1015

మధ్యప్రదేశ్ – 201

మహారాష్ట్ర (విధర్భ మినహాయించి) – 504

మణిపూర్ – 10

మెఘాలయా – 7

మిజోరం – 2

నాగాలాండ్ – 4

ఒరిస్సా – 116

పాండిచ్చేరి – 25

పంజాబ్ – 175

రాజస్థాన్ – 133

సిక్కిం – 2

తమిళనాడు – 1546

త్రిపూర – 1

ఉత్తరప్రదేశ్ – 970

ఉత్తరాంచల్ – 46

విదర్భ (మహారాష్ట్ర) – 106

వెస్ట్ బెంగాల్ – 330

మొత్తం – 10167

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube