ఛీ ... సిగ్గుపడాలి ఆ హీరోయిన్ -Top Heroine’s Ridiculous Glamour Act In Children’s Event 1 month

Ridiculous Glamour Top Heroine Photo,Image,Pics-

సినిమాతారల ఫ్యాషన్ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. తప్పు అనడం లేదు. కాని సినిమాలో, సినిమా సెట్లో వేసే బట్టలు, సినిమా ఫంక్షన్స్ లో వేసే బట్టలు, చివరకు ఓ ఛారిటి ప్రోగ్రాం కి వేసే బట్టలు కూడా ఓకేలా ఉంటే ఎలా? సినిమాల్లో కురచ దుస్తులు వేసుకోవాల్సి వస్తుంది సరే. సీన్ డిమాండ్ ని బట్టి దర్శకుడు చెబితే వేసుకుంటారు. మరి ఓ చిన్నపిల్లల ఈవెంట్ లో అందాల ప్రదర్శన చేయడం ఏంటో !

విషయం ఏమిటంటే, ఒక స్టార్ హీరోయిన్ ఇటివలే ఒక సామాజిక సమస్య గురించి నిర్వహించిన ఓ సదస్సుకి అతిథిగా వెళ్ళింది. అది చిన్నపిల్లలు కోసం నిర్వహించిన ప్రోగ్రాం. అక్కడికి గ్లామరస్ గా వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చిందో ఈవిడకి, పైత్యం ఎక్కేసి ఏదో కొత్తరకం డ్రెస్ వేసుకోని వెళ్ళింది. ఓచోట కుదురుగా ఉంటే బాగానే ఉన్న ఆ డ్రెస్సు, కొంచెం అటు ఇటు కదిలినా, అందాలను బయటపెట్టేస్తోంది. మాటిమాటికి ఆ డ్రెస్ ని అడ్జస్ట్ చేసుకుంటూ తను, ఇదేం దరిద్రం ఇలాంటి కార్యక్రమానికి అంటూ అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు తెగ ఇబ్బందిపడిపోయారట. కాస్తైనా బుద్ది ఉండాలి .. ఛీ .. అంటూ తిట్టుకున్నారట. ఇంకోసారి సినిమా హీరోయిన్లని ఇలాంటి పనులకు పిలవకూడదని వాపోయారట నిర్వాహకులు.

ఇక దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఇలాంటే హీరోయిన్లే సినిమా ఇండస్ట్రీని తప్పుబడతారు. హీరోయిన్స్ ని పాటల్లో గ్లామర్ కే వాడుకుంటారు తప్ప, మంచి పాత్రలు ఇవ్వరు అని మాట్లాడతారు. బయట కూడా ఇబ్బందికరమైన బట్టలు వేసుకొమ్మని ఏ దర్శకుడు చెప్పుంటాడో మరి!


About This Post..ఛీ ... సిగ్గుపడాలి ఆ హీరోయిన్

This Post provides detail information about ఛీ ... సిగ్గుపడాలి ఆ హీరోయిన్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Top Heroine, ridiculous glamour, Children event

Tagged with:Top Heroine, ridiculous glamour, Children eventChildren event,ridiculous glamour,Top Heroine,,