వ్యభిచారాన్ని లీగల్ చేసిన టాప్ 8 దేశాలు

వ్యభిచారం .భారతదేశం వరకు ఇదో పాడువృత్తి, చీకటి వృత్తి.

 Top 8 Countries In The World Where Prostitution Is Legal-TeluguStop.com

కాని ప్రపంచంలోని అన్నిచోట్ల దీనికి అదే రకమైన అవమానం జరగట్లేదు.విశ్వంలో అత్యంత ప్రాచీన వృత్తిలో వ్యభిచారం కూడా ఉంది.

వేల సంవత్సరాలుగా ఈ వృత్తో పాల్గొంటున్నారు స్త్రీలు.తేడా ఏమిటంటే ఒకప్పుడు వృత్తిగా ఎంచుకునేవారు, ఇప్పుడు కష్టాల మీద అయితే ఎంచుకోవాల్సి వస్తోంది, లేదంటే మాఫియా వారు అమ్మాయిలని దీంట్లోకి లాగేస్తున్నారు.

మన దేశంలో వ్యభిచారం ఇంకా లిగల్ కాదు.కాని కొన్ని దేశాలు దీన్ని లీగల్ చేసాయి.అందులో టాప్ 10 దేశాలు ఏంటో చూద్దాం.

1) బంగ్లాదేశ్ :

మీకు షాకింగ్ గా అనిపించినా, పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో వ్యభిచారం లీగల్.అయితే పురుషులు మాత్రం వ్యభిచారం చేయరాదు.అంటే మేల్ – ప్రాస్టిట్యూషన్ కి అనుమతి లేదన్నమాట.

2) జర్మనీ :

1927 సంవత్సరంలోనే ఇక్కడ వ్యభిచారాన్ని లీగల్ చేసారు.ఇక్కడ ప్రాస్టిట్యూట్స్ కి హెల్త్ ఇన్సూరెన్సు కూడా ఇస్తారు.

వారు పన్ను కడతారు, మిగితా సిటిజన్స్ లాగే ఉంటారు.కొందరికి పెన్షన్ కూడా ఉంటుందట.

3) గ్రీస్ :

గ్రీస్ లో వ్యభిచారం అనేది ఒక నార్మల్ జాబ్.మిగితా ఉద్యోగాలు, వ్యాపారాలు ఎలాగో, ఇది అంతే.ప్రాస్టిట్యూట్స్ కి అన్ని విషయాల్లోనూ సమాన హక్కులు ఉంటాయి.

4) న్యూజిల్యాండ్‌ :

2003 సంవత్సరంలో ఇక్కడ ప్రాస్టిట్యూషన్ ని లిగల్ చేసారు.వ్యభిచార వృత్తిలో ఉండటం, బ్రోథల్ నడపటం .అన్ని చట్టపరంగానే జరుగుతాయి.వీరు కూడా మామూలు మనుషల లాగే అందరితో కలిసి బ్రతుకుతారు.

5) ఆస్ట్రేలియా :

న్యూజిల్యాండ్‌ పొరుగు దేశం ఆస్ట్రేలియలో వ్యభిచారం పూర్తిగా లీగల్ కాదు, అలాగే పూర్తిగా ఇల్లీగల్ కాదు.రాష్ట్రలను బట్టి వ్యభిచారం మీద చట్టం మారుతూ ఉంటుంది.

6) బెల్జియం :

ఇక్కడ వ్యభిచారం చాలా భిన్నం.లీగల్ గా ఉండటమే కాదు, వ్యభిచార రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కూడా కష్టపడుతుందట.ఇక్కడ ప్రాస్టిట్యూట్స్ కి ఐడి కార్డ్స్ లాంటివి కూడా ఉంటాయని చెబుతారు.

7) బ్రెజిల్ :

బ్రెజిల్‌ లో ప్రాస్టిట్యూషన్ పిచ్చి ఫేమస్.అందుకే బ్రెజిల్ వ్యభిచారం గురించి మనం చాలా హాలివుడ్ సినిమాల్లో చూస్తుంటాం.ఇక్కడ మొత్తం లీగల్.

8) ఫ్రాన్స్ :

ఫ్రాన్స్ లో ఎప్పటినుంచో వ్యభిచారం లీగల్.అయితే బ్రొకరేజ్ పనులు చేయటం, అమ్మాయిలను అమ్ముకోవడం .ఇలాంటి పనులు చేస్తే మాత్రం జైల్లో వేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube