Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

పోర్న్ ఎక్కువగా చూస్తున్న టాప్ 5 భారతీయ నగరాలు ఇవేనంట -Top 5 Porn Watching Indian Cities

హైదరాబాద్ విశ్వనగరం అవుతుందని, విశ్వనగరాల పేర్లు తీసేటప్పుడు హైదరాబాద్ ని కూడా కలిపి చెప్పే రోజు వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పలుమార్లు వ్యాఖ్యానించారు. అభివృద్ధిపరంగా విశ్వనగరాల్లో ఒకటిగా నిలిచే రోజులు ముందున్నాయేమో కాని, పోర్న్ విషయంలో మాత్రం అల్రెడి హైదరాబాద్ విశ్వనగరాలతో పోటీపడుతోంది. ప్రపంచంలో పోర్న్ ని బాగా వీక్షించే టాప్ 100 మహానగరాల్లో హైదరాబాద్ కి కూడా చోటు దక్కింది. మరో విషయం ఏమిటంటే, మన దేశ నగరాల్లో పోర్న్ వీక్షణలో హైదరాబాద్ మిగితా మహానగరాల కన్నా ముందుంది. పోర్న్ చూసే భారతీయ నగరాల్లో నెం.1 గా నిలిచింది.

పోర్న్ ఎక్కువగా చుస్తున్న టాప్ 5 భారతీయ నగరాలు : (స్కోర్ /10)

1) హైదరాబాద్ – 8.7
2) చెన్నై – 8.5
3) ముంబాయి – 8.2
4) ఢిల్లీ – 7.7
5) కోల్ కతా – 7.4

ఇంతేకాదు, ప్రపంచంలో శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తున్న టాప్ 100 మహానగరాల్లో కూడా హైదరాబాద్ కి చోటు దక్కింది. తెలంగాణ రాజధానితో పాటు మరో మరో నాలుగు భారతీయ నగరాలు ఇందులో చోటు సంపాదించాయి. అయితే ఈ విషయంలో మాత్రం హైదరాబాద్ భారత్ నుంచి నెం.1 కాదు, నెం. 3.

Continue Reading
To Top