పురుషులకి అత్యంత ప్రమాదకరమైన శృంగార పోజిషన్స్ ఈ 3 అంట

శృంగారం అంటే సుఖమే కాదు, నొప్పి, బాధ కూడా ఉంటాయి.ఆ నొప్పులు కేవలం స్త్రీలకే కాదు, పురుషులకి కూడా ఉంటాయి.

 Top 3 Most Dangerous Ex Positions For Men-TeluguStop.com

అదేంటి, మగవారికి ఏం నొప్పి, ఎందుకు నొప్పి అని వింతగా చూడొద్దు.స్తంభించిన అంగం ఫ్రాక్చర్ అయితే ఆ నొప్పి తీవ్రత ఎలా ఉంటుందో అది అనుభవించిన మగవారికి మాత్రమే తెలుస్తుంది.

పురుషాంగం ఫ్రాక్చర్ అవడానికి కారణం దానిపై బలప్రయోగం జరగడమే.ఇలాంటి బలప్రయోగం ఎక్కువగా ఎలాంటి పొజిషన్ లో జరుగుతోంది? ఎలాంటి పొజిషన్స పురుషులకి ప్రమాదకరంగా మారుతున్నాయి? ఎక్కువ గాయాలు ఎలాంటి సందర్భాల్లో జరుగుతున్నాయి? ఈ విషయాల మీద ఒక ఆసక్తికరమైన సర్వే చేసింది ఒక శృంగార జర్నల్.వాటి ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.ఎందుకంటే మీరు అనుకుంటున్నట్లుగా, గర్ల్ ఆన్ టాప్ ఈ సర్వేలో అత్యంత ప్రమాదకమైన పొజిషన్ గా నిరూపితమవ్వలేదు

Doggy Style (44%)

Man on top missionary (25%)

Girl on top (10%)

ఎక్కువ గాయాలు కలిగించిన పొజిషన్స్ యొక్క ర్యాంకులు ఇలా ఉన్నాయి.

ఈ సర్వేలో 90 మంది పురుషులు పాల్గొనగా, అందరు పురుషాంగం గాయాలతో బాధపడుతున్నవారే.వారి అనుభవాలకి ప్రతిరూపమే ఈ ఫలితాలు.పురుషులు ఊహించుకోవడానికి కూడా జడుసుకునే గర్ల్ ఆన్ టాప్ కి కేవలం 10% ఓట్లు, అంటే కేవలం 9 ఓట్లే రావడం ఒంకింత ఆశ్చర్యం కలిగించే విషయమే.అయితే పురుషుడు డామినేంట్ పొజిషన్ లో రతి జరుపుతున్నప్పుడు లిబిడో ఉచ్చస్తాయిలో ఉండి, రఫ్ సెక్స్ చేస్తాడు, అందువల్లే గాయాలు ఎక్కువ అవుతాయి అంటూ పరిశోధకులు ఫలితాలను సమర్ధించారు.

ఇక గాయాలు అతితక్కువగా ఎప్పుడు తగిలే ఆవకాశాలు ఉంటాయి అంటే, మొదటి స్థానం హస్తప్రయోగానికి వచ్చింది

ఈ ఫలితాలను NHS England వారు కూడా పబ్లిష్ చేయడం విశేషం.ఇంగ్లాండ్ లో పురుషాంగం ఫ్రాక్చర్ అవడం అనేది ఓ సర్వసాధారణ విషయం అయిపొయింది.

అందుకే ఇలాంటి సర్వేలు చేసి సాధ్యమైనంతవరకు పురుషుల శృంగార జీవితంలో నొప్పి లేకుండా చేయడాలని చూస్తున్నారు పరిశోధకులు.వినడానికి మనకు కొత్తగా ఉంటాయి కదా ఇలాంటి విషయాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube