Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సెక్స్ లో నొప్పి ఉండకూడదు అంటే చేయాల్సిన 10 పనులు -Top 10 Tips For Painless Sex

ఎవరైనా సెక్స్ చేసేది సుఖం, ఆనందం కోసమే తప్ప నొప్పి కోసం కాదు. కొన్నిసార్లు భావప్రాప్తిలో కూడా నొప్పి పుట్టవచ్చు. కాని అదే వేరే విషయం. భావప్రాప్తిలో నొప్పికి భాగస్వాములు అసంతృప్తి చెందడం జరగదు. కాని సెక్స్ లోనే నొప్పి ఉంటే మాత్రం శృంగారం మీద భయం పుడుతుంది, ఇష్టం పోతుంది. ఈ నొప్పులు అధికశాతం స్త్రీలనే వేధిస్తాయని కొత్తగా చెప్పాలా ? కాబట్టి నొప్పి లేని సెక్స్ కోసం ఆలోచించాల్సింది, కష్టపడాల్సింది మగవారే. ఇక నొప్పి లేకుండా సెక్స్ చేయాలంటే ఈ పది పనులు చేయాల్సిందే, లేదా ఈ పది కండిషన్స్ పాటించాల్సిందే. అవేంటో చూడండి.

#1) యోనిని రిలాక్స్ చేయండి :


సెక్స్ అనగానే అమ్మాయిల్లో చిన్నిపాటి భయం ఉంటుంది. నొప్పి, రక్తం గురించి కొంచెం కంగారు ఉంటుంది. మరీ ముఖ్యంగా మొదటిసారి సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు ఈ భయం ఇంకా ఎక్కువ ఉంటుంది.అందువలన యోని గోడలు బిగుసుకుపోతాయి. యోని రిలాక్సింగ్ గా ఉండకపోవడం వలన అంగప్రవేశంలో ఇబ్బందులు తలెత్తి నొప్పులు మొదలవుతాయి. కాబట్టి ఆ భయం పోగొట్టాలి. మాటల ద్వారా పోగోడతారో, చేతలతో పోగోడతారో కాని, మొత్తానికి భయం పోయి యోని రిలాక్స్ కావాలి.

Continue Reading
More Posts
To Top