Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ప్రపంచంలోనే టాప్ 10 అందమైన పోర్న్ స్టార్స్-Top 10 Most Beautiful Hot Stars In The World

ప్రపంచం ఇంత అందంగా ఎందుకు ఉంది అంటే అది స్త్రీల వల్లనే అన్నాడు ఓ కవి. ఆయన మాటను మనం కాదనలేం కదా! దేవుడు ఆడవారికి ఇచ్చిన వరం, ఆయుధం ఈ అందం. ఆయుధం అని ఎందుకు అనాల్సివచ్చిందో మీకు తెలియనిది కాదు. అణుబాంబులో లేని శక్తిగల కూడా అందమైన అమ్మాయిలో ఉంటుంది. అందుకే అందమైన సినిమా తారలని చూడ్డానికి మనం వందలు ఖర్చుపెట్టి థియేటర్లకి వెళుతున్నాం, పిచ్చి ఎక్కువైతే వారికి గుడి కట్టి పూజలు కూడా చేస్తున్నాం. అంతటి సమ్మొహన శక్తి ఉంది అమ్మాయుల్లో, వారి అందచందాల్లో. మరి అందమైన అమ్మాయిలు కేవలం సినిమా ఫీల్డ్ లో, క్రీడల్లోనే ఉంటారా?

మన ఇంటిపక్కన ఉండొచ్చ, మన కాలేజీలో, ఆఫీసులో ఉండొచ్చ. అలాగే పోర్న్ ఇండస్ట్రీలో కూడా ఉండొచ్చు. ఇక్కడ పోర్న్ అనగానే చాలామందికి ఓ నెగెటివ్ ఇంప్రెషన్ ఉండొచ్చు .. కాని అది కూడా ఓ ప్రొఫేషనే. అందులో పనిచేసే అమ్మాయిలు కూడా మనుషులే. హీరోయిన్స్ కి వారేమి తక్కువ కాదు, ఊపిరి ఆపేసే ఆందం వారి సొంతం. హీరోయిన్లకి ఉన్నంత సంపాదన, పాపులారిటి వారికి ఉంటుందో, ఉండదో తరువాతి విషయం కాని, ఏ హీరోయిన్ కి తక్కువ కాని అందగత్తెలు వీళ్ళు …

ఇండస్ట్రీలో ఉన్న అందగత్తెలందరి పేర్లు చెప్పుకుంటూపోతే పేజీలు సరిపోవు కాని, మీకోసం 10 మందిని పరిచయం చేస్తున్నాం.

#10.లిలి కార్టర్ – lily carter

వయసు 26. ఐరిష్, బ్రిటన్ అయనా, ఉంటోంది మాత్రం లాస్ వెగాస్ లో. 20 ఏళ్ళ వయసులోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఏడాదికి 30 కోట్లకు పైనే సంపాదిస్తోంది. యూత్ లో ఈమెకి పిచ్చి ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్ లో ఫ్యాన్ క్లబ్ కూడా ఉంది అంటే అర్థమ చేసుకోండి .. అమ్మడు కుర్రకారుని ఎంతలా గిలిగింతలు పెడుతుందో. ఇక ఈమె ఫిగర్ 36-26-36. ఈమె పోర్న్ వీడియోలు కేవలం డబ్బుల కోసమే చేయదట .. ఎంజాయ్ చేయడానికి కూడా చేస్తుందట. ఇక లిలి ఒక బైసెక్సువల్. అంటే ఇటు మగవారితో, అటు ఆడవారితో శృంగారం చేయడానికి ఇష్టపడుతుంది.

Continue Reading
To Top