Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

టాప్ 10 క్రికెట్ విడియో గేమ్స్ ఇవే -Top 10 Cricket Games For Mobiles And Computers

10) Ashes Cricket 2009 :

హాక్ ఐ టెక్నిక్ ని ఉపయోగించిన మొదటి క్రికేట్ గేమ్స్ లో ఇది కూడా ఒకటి. షాట్స్ ఎక్కువే ఉన్నాయి. కెమెరా యాంగిల్స్ ఫర్వాలేదు. ఆటగాళ్ళ జేర్సీలు సూపర్. ఇది కంప్యూటర్స్ కి అందుబాటులో ఉంది.

9) Stick Cricket:

భారి గ్రాఫిక్స్ ఉండవు. అఫీషియల్ జేర్సీలు ఉండవు. స్టిక్ ఫార్మాట్ మొబైల్ గేమ్స్ లో ఎంత పాపులరో మీకు తెలియనిది కాదు. టైంపాస్ బాగా అయ్యే గేమ్. మీ మొబైల్ కి అందుబాటులో ఉంటుంది.

8) ICC Cricket PRO:

ఈ గేమ్ ని విడుదల చేసింది సాక్షాత్తు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. మొబైల్ యూజర్స్ దీన్ని ఆడవచ్చు. పేరుకి అఫీషియల్ గేమ్ అన్నట్లే కాని గ్రాఫిక్స్ బాగుండటమే అంత గేమ్ కంట్రోల్స్ సరిగా లేని గేమ్ ఇది. ముఖ్యంగా బౌలింగ్ వేసేటప్పుడు చాలా కష్టం. అయినా, ఆఫీషియల్ గేమ్ కాబట్టి ఆసక్తి ఉంటే ప్రయత్నించండి.

7) International Test Cricket:

నడుస్తున్నది టీ20ల జమానా కావచ్చు. అయినా ఇప్పటికి టెస్టు క్రికెట్ ప్రేమికులు ఉన్నారు. ఎంతైనా క్రికెట్ మొదలైనదే టెస్టు ఫార్మాట్ తో కదా. అలాంటి టఫ్ ఫార్మాట్ యొక్క టఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి.

Continue Reading
To Top