ఖైదీ నం.150 కి అన్ని అపశకునాలే -Too Many Negative Sentiments For Khaidi No.150 3 months

Khaidi No. 150 Movie Negative Sentiments Producer Ram Charan Raai Laxmi Item Song Rathnavelu ఖైదీ నం.150 కి అన్ని అపశకునాలే Photo,Image,Pics-

ఎలప్పుడు శుభం పలకాలి. మెగాస్టార్ చిరంజీవి ఓ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ తనదైన స్టయిల్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాలి. అందరు ఇలానే కోరుకుంటున్నారు కాని సినిమా ఫీల్ట్ లో సెంటిమెంట్స్ ఎక్కువ కదా. ఇప్పుడు ఖైదీ నం.150 చిత్రానికి కొన్ని సెంటిమెంట్లు అపశకునాల్లాగా మారాయి.

మొదట కెమెరామెన్ తో మొదలుపెడదాం. ఖైదీ నం.150 సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. భారతీయ చలనచిత్ర రంగంలో ఉన్న గొప్ప టెక్నీషియన్స్ లో ఆయన ఒకరు. కాని రోబో చిత్రం తరువాత ఆయన ట్రాక్ రికార్డే బాగా లేదు. ఆ తరువాత ఆయన మూడు పెద్ద చిత్రాలు చేసారు. అవే 1-నేనొక్కడినే, రజినీకాంత్ లింగా మరియు బ్రహ్మోత్సవం. అన్నీ దారుణమైన పరాజయాలే.

చిరంజీవి 100వ చిత్రం త్రినేత్రుడుకి ఆయన తమ్ముడు నాగబాబు నిర్మాత. అది ఒక రిమేక్ చిత్రం. బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు చిరంజీవి 150వ చిత్రానికి ఆయన కొడుకు రామ్ చరణ్ నిర్మాత. ఇది కూడా రీమేక్ చిత్రమే కావడం యాదృచ్ఛికం. ఇలా ల్యాండ్ మార్క్ సినిమాని రిమేక్ చేయడం, అది తన కుటుంబసభ్యులు ప్రొడ్యూస్ చేయడం మన మెగాస్టార్ కి అచ్చిరాలేదు.

డిజాస్టర్ గా నిలిచిన సర్దార్ గబ్బర్ సింగ్ లో ఐటమ్ సాంగ్ చేసిన లక్ష్మీ రాయ్ దీంట్లో కూడా ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఇలా ఈ సినిమాకి అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట

తాజా వార్తలు

 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్
 • చంద్ర‌బాబు ఆ ఒక్క‌టి సాధిస్తాడా ..!
 • టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే
 • శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్
 • రోజు పెరుగు ఎందుకు తినాలి ?

 • About This Post..ఖైదీ నం.150 కి అన్ని అపశకునాలే

  This Post provides detail information about ఖైదీ నం.150 కి అన్ని అపశకునాలే was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Khaidi No.150 Movie , Chiranjeevi, Negative sentiments, Rathnavelu, Producer Ram Charan, Raai Laxmi Item Song, ఖైదీ నం.150 కి అన్ని అపశకునాలే

  Tagged with:Khaidi No.150 Movie , Chiranjeevi, Negative sentiments, Rathnavelu, Producer Ram Charan, Raai Laxmi Item Song, ఖైదీ నం.150 కి అన్ని అపశకునాలేchiranjeevi,Khaidi No. 150 Movie,Negative sentiments,Producer Ram Charan,Raai Laxmi Item Song,Rathnavelu,ఖైదీ నం.150 కి అన్ని అపశకునాలే,,