Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

ఫోన్ బ్యాటరీ కాపాడుకునేందుకు కొన్ని సలహాలు-Tips To Save Your Mobile Battery

Featured

స్మార్ట్ ఫోన్స్ ఎంత అధునాతనమైన స్క్రీన్ డిస్ప్లేతో వస్తయన్నాయో. రోజుకి ఎన్ని యాప్స్ స్టోర్ లోకి వస్తున్నాయో .. రికార్డింగ్, స్ట్రీమింగ్ .. రెండూ 4k దాకా వెళ్ళాయి ఇప్పుడు. కాని ఇవన్ని పెరుగుతూ బ్యాటరీ నిడివిని తగ్గిస్తున్నాయి. స్క్రీన్ డిస్ప్లే ఎంత ఎఫెక్టివ్ గా ఉండి, ఎంత పెద్దగా ఉంటే, అంత ఎక్కువగా బ్యాటరీ ఖర్చు అవుతుంది. అప్లికేషన్స్ కూడా ఎంత పెరిగిపోతే అంత ఎక్కువగా బ్యాటరీ డ్రెయిన్ అవుతంది. అందుకే, బ్యాటరీని కాపాడుకునేందుకు కొన్ని టిప్స్ మీకోసం.

* అన్నటికన్నా ముందుగా, గుడ్డిగా బ్రాండ్ నేమ్ ని నమ్ముకోకుండా, మంచి బ్యాటరీ లైఫ్ తో వస్తున్న ఫోన్లేంటో చూడాండి. ఇప్పుడు 4000 mAh కి పైగా కెపాసిటితో స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ఇంకా 2000+ mAh యుగంలోనే మీరు ఉండిపోతే కష్టమే.

* మీ ఫోన్ ద్వారా వచ్చిన కంపెనీ ఛార్జర్ ని మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి. డిఫాల్ట్ ఛార్జర్ ఇచ్చే బ్యాటరీ లైఫ్ ని బయటి ఛార్జర్స్ ఇవ్వలేవు.

* పనికిరాని యాప్స్ తీసెయ్యండి. అలాగే పనిలేని సమయంలో ఫోన్ ని స్విచ్ఛాఫ్ చేసి పెడితే సరి.

* పొరపాటులో కూడా పని పూర్తయ్యాక మొబైల్ డేటా ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పడుకునే సమయంలో WiFi కనెక్షన్ ఆఫ్ చేస్తే మంచిది. అలగే GPS మోడ్ ని అవసరమున్నప్పుడు తప్ప, ఎప్పుడూ ఆన్ చేసి ఉంచొద్దు. వైబ్రేషన్ మోడ్ కూడా అవసరమైతే తప్ప వద్దు.

* స్క్రీన్ టైమ్ అవుట్ ని తగ్గించండి. అలాగే బ్రైట్ నెస్ కి తక్కువలో పెట్టండి. మనకు అర్థం కాదు కాని, స్క్రీన్ డిస్ప్లే మామూలుగా లాగేయదు బ్యాటరీని.

* హీటింగ్ పెరిగినప్పుడు విశ్రాంతినివ్వండి అలాగే సాధ్యమైనంత వరకు హై డేటా గేమ్స్ ఆడొద్దు (నీడ్ ఫర్ స్పీడ్, బ్యాట్ మెన్ లాంటివి).

* పెద్దగా అవసరం లేని నోటిఫికేషన్స్ ని ఆఫ్ లో పెట్టండి. అవుడ్ స్పీకర్ కన్న, హెడ్ ఫోన్స్ తో మీడియా ప్లే చేస్తే తక్కువ బ్యాటరీ ఖర్చవుతుంది. అలాగే బ్యాటరీ సేవింగ్ మోడ్ ని ఆన్ చేసి పెట్టాలి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Featured

 • Genral

  Florida girl arrested for offering oral sex to an undercover cop

  By

  దాన్ని పేదరికం అనాలో, చెడిపోవడం అనాలో అర్థం కావడం లేదు. ఫ్లోరిడాకు చెందిన 22 ఏళ్ళ ఆలెక్స్ డైరినో ప్రస్తుతం ఇంట్లో...

 • Genral

  5 newly introduced interesting features in Facebook

  By

  సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ తన వినియోగదారులని మరింత ఆకట్టుకునేందుకు సరొకొత్త అప్డేట్స్ ని తీసుకొచ్చింది. తాజాగా విడుదల చేసిన...

 • Genral

  IT officers arrived in Wedding cars to raid P.Chidambaram’s relatives

  By

  నార్మల్ గా ఒక పెద్ద ఇంటి మీద ఇంకమ్ ట్యాక్స్ అధికారులు రేడ్ చేస్తున్నారంటే చాలాసార్లు ముందే అడ్డదారిలో సమాచారం వెళ్ళిపోతుంది....

 • Genral

  How to get rid of mice at your home?

  By

  ఎలుకలు ఇంట్లో ఉండి, ఇటు బియ్యం బాస్తాలని, అటు పిండి బస్తాలని చెల్లాచెదురు చేస్తోంటే ఇల్లాలి కంట్లో కన్నీరు రావడమే తక్కువ....

To Top