ఆయనోక సీనియర్ డైరెక్టర్.సినిమా పెద్ద మనిషి.
తెలుగు సినిమాని కమర్షియల్ బాట పట్టించిన దర్శకుల్లో ఆయన ఒకరు.హీరోని ఎంత మాన్లీగా చూపిస్తారో, హీరోయిన్ కి అంత శృంగారభరితంగా చూపిస్తారు.
గత తరం వారితో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.వయసుతో పాటు పదును తగ్గింది.
ప్రజల దృష్టిలో మాత్రం ఇంకా మంచి ఇమేజ్ ఉంది.లెజెండరీ డైరెక్టర్ పేరు ఉంది.
దైవభక్తి ఎక్కువ అంటారు ఆయనకి.దైవభక్తి సంగతి ఏమో కాని, కామభక్తి మాత్రం చాలా ఎక్కువే.
కొన్ని సంచలన నిజాలు చెబుతాం కాని పేర్లు బయటపెట్టలేం.
ఈ దర్శకుడి వలనే స్టార్ గా ఎదిగింది ఈ హీరోయిన్.అమెకి గ్లామర్ డాల్ ఇమేజ్ రావడానికి ఈయనే కారణం.90 ల్లో ఇద్దరి కాంబినేషన్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.పదే పదే ఈ హీరోయిన్ ని తీసుకోవడానికి కారణం సూపర్ హిట్ కాంబినేషన్ అనుకునేవారు అంతా.కాని అలాంటిదేమి లేదు.ఇద్దరి మధ్య శారీరక సంబంధం కొన్నేళ్ళు నడిచింది.ఆ డైరెక్టర్ కొన్ని పోర్న్ వీడియోలు తీసుకొచ్చి ఈవిడతో అచ్చం అలాంటి నటనే చేయించేవాడట.
కొన్నిసార్లు నగ్నంగా నిలుచోబెట్టి అలానే చూస్తూ కూర్చునేవాడట.ఒక్కోసారి ఆవిడ ఇష్టం లేకున్నా, రేప్ తరహాలో ఆ పనులు చేసేవాడట.
హీరోయిన్ అడ్టు చెప్పలేక పోయింది.తనకు ఫేమ్ కావాలి, అవకాశాలు కావాలి, ఈ స్టార్ డమ్ ఇలానే ఉండాలి.
దారుణమైన విషయం ఏమిటంటే, ఆయన కొడుకు కూడా ఈ హీరోయిన్ తో శారీరక సంబంధం పెట్టుకున్నాడట.ఆ తరువాత ఈ హీరోయిన్ ని వదిలేసాడు దర్శకుడు.
తను 40ల్లో ఉన్నప్పుడు మరో టీనేజ్ హీరోయిన్ తో శారీరక సంబంధం పెట్టుకోని, తనని కూడా స్టార్ ని చేసాడు.ఈ ఇద్దరు మాత్రమే కాదు, ఎవరు ఆడిషన్ కి వచ్చినా వారిని నగ్నంగానే చూసేవాడట.
స్టార్ ని చేస్తా, సంబంధం పెట్టుకోవాలి అనేవాడట.ఈరకంగా ఆయన వాడుకున్న హీరోయిన్లు ఎంతోమంది.
కాని బయటకి మాత్రం అయనో పెద్దమనిషి.