అత్యంత అరుదైన, చిత్రమైన శృంగార సమస్య ఈ అమ్మాయిది

persistent genital arousal disorder (PGAD) ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ? వినుండరు లేండి .ఎందుకంటే BBC లో ఈ కేసు మీద ఓ డాక్యూమెంటరి చూసేదాకా మాకు కూడా ఇలాంటి అరుదైన శృంగార సమస్య ఉందని తెలియదు.

 This Girl Suffers From A Condition Of Constant $exual Arousal-TeluguStop.com

ఈ సమస్య ఏంటి? దీని వలన ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇవేగా మీ ప్రశ్నలు.చెబుతాం చెబుతాం.

కొందరి రోజంతా కడుపులో నొప్పివేస్తుంది, కొందరికి రోజంతా తలనొప్పి ఉంటుంది, నొప్పి భరించారు వారు.ఎప్పటికప్పుడు వారికి వైద్యం అందుతూ ఉండాలి.

అది చిన్న టాబ్లెట్ కావచ్చు, ఖరీదైన ఇంజెక్షన్ కావచ్చు.మరి రోజంతా కామోద్రేకం ఉంటే ఏమిటి పరిస్థితి? అది కూడా నొప్పితో కూడిన కామోద్రేకం? సింపుల్ గా చెప్పాలంటే శృంగారం చేయాలనే బలమైన కోరికా రోజుకి అయిదారు సార్లు కలగడం.అది కూడా పెల్విక్ ఏరియాలో, అలాగే కాళ్ళలో నొప్పితో.శృంగారం చేస్తే తప్ప ఆమె కోరిక, నొప్పి రెండు తగ్గవు.పాపం, ఇలాంటి వింత కండీషన్ తో బాధపడుతోంది అమెరికాకు చెందిన అమండ మెక్ లాఫ్ లిన్.

అమండ వయసు 23.పదేళ్ళ క్రితం, అంటే 13 ఏళ్ల వయసు నుంచి ఆమెలో ఈ కండీషన్ కి సంబంధించిన లక్షణాలు కనిపించాయట.కాని బయటకి చెప్పుకోలేని పరిస్థితి.

నాకు శృంగార కోరిక కలుగుతోంది, తట్టుకోలేకపోతున్నాను అని బయటకి ఎలా చెప్పుకోగలదు? ఈ విచిత్ర సమస్యను ఆరు సంవత్సరాల పాటు దాచుకుందట అమండ.తనకి బాయ్ ఫ్రెండ్ దొరికేదాక ఎవరికీ చెప్పుకోలేదు.

టీనేజ్ లో ఉండగా, తన సమస్య వలన అమండ తరచుగా హస్తప్రయోగం చేసుకునేది.కొన్నిసార్లు ఇంట్లోవాళ్లకి దొరికేసిందట.

అందరు బాగా తిట్టారట.తన తల్లి కూడా సమస్య ఏమిటో అడక్కుండా ఎప్పుడు అదే పనా అంటూ బాగా తిట్టేదట.

కాని 19 ఏళ్ళు వచ్చాక, అమ్మాయికి ఇలాంటి సమస్య ఉందని, ఆమె చిత్రమైన మనిషి కాదు, తన సమస్యే చిత్రమైనదని డాక్టర్స్ చెబితే కాని ఇంట్లోవారికి పాపం ఆ అమ్మాయి పరిస్థితి అర్థం కాలేదు.

అమండ ఇప్పుడు ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు.

తన బాయ్ ఫ్రెండ్ తో అతని ఇంట్లోనే ఉంటోంది.ఇంటి బయటకి చాలా అంటే చాలా తక్కువ వెళ్ళేది.

ఎందుకో తెలుసా? పబ్లిక్ లోకి వెళ్ళాక తనకి కామోద్రేకం ఎక్కడ పెరిగిపోతుందో అని భయం.ఆ బాయ్ ఫ్రెండ్ తన కండీషన్ ని అర్థం చేసుకున్నాడు.తానూ ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చినా గర్ల్ ఫ్రెండ్ కోరిక తీర్చకుండా నిద్రలోకి వెళ్ళడం జరగదట.ఎప్పుడైనా ఆ అబ్బాయి శృంగారంలో పాల్గొనక పొతే అమండ తట్టుకోలేక ఏడుస్తుందట, శృంగారం చేయమని ప్రాధేయపడుతుందట.

అలాంటి కండీషన్ పాపం తనది.అందరికి శృంగారం ఓ భావన, ఓ కోరిక, ప్రేమ అయితే, ఈ అమ్మాయికి మాత్రం అది అత్యవసరం.

రాత్రి రెండుసార్లు చేయాల్సిందే, పొద్దున్న లేవగానే చేయాల్సిందే.బాయ్ ఫ్రెండ్ కి సెలవు దొరికితే రోజుకి నాలుగైదు సార్లు చేయాల్సిందే.

ఇలా తన జీవితం కేవలం శృంగారంతోనే నిండిపోయింది.

తన బాయ్ ఫ్రెండ్ తనని బాగా అర్థం చేసుకుంటాడని, అలసిపోయినా, నొప్పిగా ఉన్నా, తన నొప్పి పోగొట్టడానికి, ఊరటనివ్వడానికి నిద్ర కూడా చెడగోట్టుకుంటాడు.

ఇలాంటి సమస్య ఉన్నా తనని త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాడు అంటూ మురిసిపోతోంది అమండ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube