ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇవి -Things One Must Do Before Breakfast 2 months

Drink Lemon Juice One Or Two Glasses Of Water Exercise Take Green Tea Ginger Wake Up Early ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇవి Photo,Image,Pics-

ఉదయం లేవగానే మన శరీరం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. నిద్ర ముగించాక ఏం చేయాలో, బ్రేక్ ఫాస్ట్ కి ముందువరకు ఎలాంటి కసరత్తులు చేయాలో చాలామందికి తెలియని విషయాలు. అందుకే ఉదయం లేవగానే ఎలాంటి కసరత్తులు చేయాలో ఇప్పుడు చెబుతున్నాం చూడండి.

* మొదటగా, ఉదయం 5:30 – 6:00 గంటల లోపు నిద్రలేచే విధంగా 7-8 గంటల నిద్ర ప్లాన్ చేసుకోండి.

* కొన్నిగంటల పాటు విశ్రాంతి తీసుకున్న మీ శరీరాన్ని కొంచెం స్ట్రెచ్ చేయండి నిద్రలేవగానే. ఆ చిన్నిపాటి వ్యాయామం బాడి లో బ్లడ్ ఫ్లో పెంచుతుంది. అలాగే రెండుమూడు ఉల్లిపాయలు తినండి.

* ఒకటి లేదా రెండు గ్లాసుల మంచినీరు తాగండి. ఏడెనిమిది గంటల పాటు నీరు లేని శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి.

* మరోగ్లాసు నిమ్మరసం తాగండి. శరీరంలో టాక్సిన్స్ ని ఉదయాన్నే బయటకి తీసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆ తరువాత మలమూత్ర విసర్జన చేయండి.

* ఆ తరువాత గ్రీన్ టీ లేదా అల్లం టీ తీసుకోండి, కాఫీ అలవాటు మాడరేట్ గా ఉంటే మీ ఇష్టం.

* ఉదయాన్నే 7 గంటల నుంచి 7:30 లోపు మీ బ్రేక్ ఫాస్ట్ ని ముగించే ప్రయత్నం చేయండి. ఈ అలవాటే మంచిది. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ లేకుండా, కుదిరితే, గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ లేదంటే ఇంట్లో దొరికే ఇడ్లీ ఉత్తమం.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...రక్తదానం మీద ఉన్న అపోహలు ఇవి

About This Post..ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇవి

This Post provides detail information about ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇవి was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

before breakfast, Wake up early, Drink one or two glasses of water, exercise, Drink lemon juice, take green tea or ginger tea, ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇవి

Tagged with:before breakfast, Wake up early, Drink one or two glasses of water, exercise, Drink lemon juice, take green tea or ginger tea, ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇవిbefore breakfast,Drink lemon juice,Drink one or two glasses of water,exercise,take green tea or ginger tea,Wake up early,ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇవి,,Ijam Photos