టీజర్ టాక్ : తేరి : అదిరిపోయింది !

తమిళం లో రజినీకాంత్ తరవాత అంతటి ఫాలొయింగ్ హీరో అజిత్ కీ హీరో విజయ్ లేక్ వచ్చింది.నిజానికి ఆయన క్రేజ్ ని వీరిద్దరూ పంచుకున్నారా అనిపించేంతగా ఫాన్ బేస్ ఉంది వీరు ఇద్దరికీ .

 Teaser Talk: Theri-TeluguStop.com

అయితే పులి సినిమా తో దారుణమైన ప్లాప్ ని మూట గట్టుకున్న విజయ్ ఇప్పుడు తేరి అనే సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.అతని సినిమా కి 100 కోట్లు వచ్చేస్తూ ఉన్న క్రమం లో ఒక పాప కి తండ్రిగా అతను చేసిన పాత్ర అదిరింది అంటున్నారు.

ఈ సినిమా కి సంబంధించి అర్ధరాత్రి టీసర్ విడుదల చేసారు.

‘పులి’ తర్వాత విజయ్ నటిస్తున్న ‘తెరి’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన నాటి నుంచి చాలా హంగామా చేస్తున్నారు ఇళయదళపతి ఫ్యాన్స్.

ఇప్పుడిక ఆ సినిమా టీజర్ కూడా వచ్చేసింది.గురువారం అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు ‘తెరి’ టీజర్ ట్విట్టర్ లో రిలీజ్ చేశారు.ఈ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ ఒచ్చింది.నిమిషం లోపే ఉన్న ఈ టీజర్ లో విజయ్ తనదైన శైలి లో ఆదరగోట్టేసాడు.

సినిమా కథ ఎలా ఉంటుంది అనే విషయం లో ఎక్కడ హింట్ ఇవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు.విజయ్ ఇందులో రెండు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు.

ఒక పాత్రకు పిలక కూడా ఉంది.టీజర్ అంతా కూడా విజయే కనిపించాడు.హీరోయిన్ సమంతకు టీజర్లో ప్లేసివ్వలేదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube