Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సోషల్ మీడియాలో సొంత ఫోటోలు పెట్టే అమ్మాయిలు .. ఒక్కసారి ఇది చదవండి-The Ugly Truth Of Hyderabad Based Porn Site .. Beware Girls

హైదరాబాద్ దేనికి ఫేమస్ అంటే అయితే చార్మినార్ అంటారు, లేదంటే బిర్యాని అంటారు. హైదరాబాద్ మరి ప్రపంచానికి ఈరకంగానే తెలుసు. కాని హైదరాబాద్ మరో విషయానికి ఫేమస్ కాబోతోంది. అదికూడా ఏ హైదరాబాదీ కోరుకోని విధంగా కాబోతోంది. దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతూ, ఐడియల్ సిటి అనే గుర్తింపు తెచ్చుకున్న భాగ్యనగరం ఓ పెద్ద మాఫియాకి ప్రధాన కేంద్రంగా మారింది. ఆ చీకటి వ్యాపారానికి సంబంధిచిన ఆశ్చర్యకరమైన వాస్తవాలు, దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు బయటపడ్డాయి.

ప్రపంచంలో నెం.1 పోర్న్ సైట్ ఏదంటే ఠక్కున xvideos అనే చెప్పేస్తారు. మరి ఇండియన్ పోర్న్ సైట్లలో ఏది నెం.1? ఇదికూడా సులువే.. Debonair. ఈ పోర్న్ సైట్ ఎక్కడినుంచి ఆపరేట్ అవుతోందో తెలుసా ? ఎన్ని జీవితాలను నాశనం చేస్తోందో తెలుసా? మనమే దీన్ని పోషిస్తున్నాం. వేలమంది అమ్మాయిల జీవితాలు బలవ్వడానికి మనమే కారణం. మనకేంటి సంబంధం అనుకోవద్దు, పోర్న్ చూసే మన అలవాటు మీదే వీరు ఓ చీకటి సామ్రాజ్యాన్ని కట్టుకున్నారు.

పోర్న్ సైట్ నడపటం అన్యాయం కాదు. ప్రొఫేషనల్ పోర్న్ స్టార్ తో పోర్న్ విడియో తీసి దాన్ని తమ సైట్స్ లో పెట్టడం తప్పు కాదు. అది వ్యాపారం. కాని ఈ ఇండియన్ పోర్న్ సైట్ చేసేది అలాంటి వ్యాపారం కాదు. VOXSPACE బయటపెట్టిన Debonoir యజమానురాలి ఇంటర్వ్యూలో మన ఊహకందని విషయాలెన్నో బయటపడ్డాయి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts
To Top