చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఫలాలు..

చాలికాలం మొదలైంది.వాతావరణం రోజురోజుకి బాగా చల్లబడిపోతోంది.

 The Fruits You Should Eat In Winter In India Details, Fruits, Winter Season, Win-TeluguStop.com

మరో రెండు రెండున్నర నెలలు దుప్పటి గట్టిగా కప్పుకోక తప్పదు.మరోవైపు చలికాలం అంటే తాజతాజా ఫలాల కాలం.

పండ్లు ఇష్టంగా తినగలిగే కాలం.మరి ఈ సీజన్ మార్కెట్ నుంచి మీరు కొనాల్సిన పండ్లు ఏంటో చూద్దాం.

* బీటా కెరోటిన్ బాగా ఉండే క్యారట్ ని ప్రేమించండి.ఐరన్, కాపర్, పొటాషియం మీ శరీరానికి అందిస్తుంది ఇది.చలికాలంలో కీలకంగా మారే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ క్యారట్ చేసి పెడుతుంది.

* తక్కువ కాలరీలు కలిగన ఆరెంజ్ వింటర్ లో వింటేజ్ ఫ్రూట్ లాంటిది.

విటమిన్ కె బాగా అందిస్తూ, పొటాషియం, ఫైబర్ వడ్డించి పెడుతుంది.

* చలికాలానికి స్పెషల్ ఫ్రూట్ ఆపిల్.

ఈ సమయంలో మిగితావాటి మీద కన్నా ఎక్కువ మక్కువ దీనిపైన చూపెట్టండి.డైటరి ఫైబర్ దండిగా అందిస్తూ, డయాబెటిస్ తో మొండిగా పోరాడుతుంది.

* ఇదేమి ఫలం కాదు కాని, పాలకూర కూడా చాలికాలం తినాల్సిన ఆహార పదార్థాలలో ఒకటి. ఫ్లేవోనైడ్స్, క్యారెటోనైడ్స్ లాంటి యాంటి ఆక్సిడెంట్స్ చలికాలంలో మీ ఒంటికి అవసరం.

Telugu Apple, Beet Root, Carrot, Fruits, Tips, Healthy Fruits, Mud, Orange, Peas

* బీట్ రూట్ ని మిగితా కాలాల్లో తినడం ఒక ఎత్తు, చలికాలంలో తినడం మరొక ఎత్తు.చాలా లాభకరమైన ఫలం ఇది.గుండెని, ఏముకని, రక్తాన్ని, కిడ్నిని, చెప్పాలంటే మొత్తం శరీరాన్ని బాగా చూసుకుంటుంది.

* పీస్, టర్నిప్, మస్టర్డ్ లీవ్స్ . ఇలాంటి ఆహరం కూడా చలికాలంలో మీ డైట్ లోకి చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube