ఒంట్లో కొవ్వు పెరిగితే ఎన్ని ప్రమాదాలో చూడండి-The Disadvantages Of Excess Fat In Body 7 days

Breast Cancer Disadvantages Fatty Foods Heart Disease Liver Related Diseases ఒంట్లో కొవ్వు పెరిగితే ఎన్ని ప్రమాదాలో చూడండి Photo,Image,Pics-

తినే ఆహారం బాగా ఎంచుకోని తినాలి. సరైన నూనే వాడకపోవడం వలన, సరైన ఆహారాన్ని ఎంచుకోకపోవడం వలన ఎదురుకునే ప్రధాన సమస్య బాడిలో ఫ్యాట్ పెరగటం. అంటే కొవ్వు శాతం పెరగటం. కొవ్వు వలన ఎన్ని ఇబ్బందులో చూడండి.

* గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణంగా కొవ్వు పెరగటాన్ని చెప్పవచ్చు. అధిక కొవ్వు ఎప్పుడూ గుండెని సరిగా పనిచేయనీయదు.

* కడుపు చుట్టూ కొవ్వు ఎక్కువ జమ అయితే, రక్తప్రసరణ సరిగా జరగక, డీప్ వీన్స్ లో రక్తం గడ్డకట్టిపోవచ్చు.

* కొవ్వు అవయవాల మీద తీసుకొచ్చే ఒత్తిడి మూలాన, రక్త ప్రసరణ మీద ఒత్తిడి పెరిగి, బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోతుంది.

* కొవ్వు క్యాన్సర్ సెల్స్ ని కూడా పెంచేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కి ఇది కూడా ఓ కారణం.

* అధిక కొవ్వు డయాబెటిస్ రిస్క్ ని అమాంతం పెంచేస్తుంది. అబ్డామిన్ దగ్గర ఎక్సెస్ ఫ్యాట్ రావడంతో ఇలా జరుగుతుంది.

* ఎంత కొవ్వు ఒంట్లో చేరితే, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాసం అంత ఎక్కువగా పెరిగిపోతుంది.

* కీళ్ళనొప్పులు రావడానికి కూడా అధిక కొవ్వు కారణమవుతుంది. ఎలా అంటారా ? కొవ్వు పెరిగితే బరువు పెరుగుతారు. బరువు పెరిగితే జాయింట్స్ మీద ఒత్తిడి పెరుగుతుంది.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...గుండెపోటుని అడ్డుకునే ఈజీ విధానం

About This Post..ఒంట్లో కొవ్వు పెరిగితే ఎన్ని ప్రమాదాలో చూడండి

This Post provides detail information about ఒంట్లో కొవ్వు పెరిగితే ఎన్ని ప్రమాదాలో చూడండి was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

Fatty Foods,Disadvantages, heart disease, breast cancer, blood pressure, liver-related diseases, ఒంట్లో కొవ్వు పెరిగితే ఎన్ని ప్రమాదాలో చూడండి

Tagged with:Fatty Foods,Disadvantages, heart disease, breast cancer, blood pressure, liver-related diseases, ఒంట్లో కొవ్వు పెరిగితే ఎన్ని ప్రమాదాలో చూడండిBlood Pressure,Breast cancer,Disadvantages,Fatty Foods,heart disease,liver related diseases,ఒంట్లో కొవ్వు పెరిగితే ఎన్ని ప్రమాదాలో చూడండి,,