Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

హీరోయిన్లు అంత అందంగా ఉండటానికి కారణం ఏమిటి ? దాగి ఉంది ఓ చేదు నిజం -The Dark Secret Behind Heroine’s Flawless Beauty

Telugu Movie News

హీరోయిన్ల ముఖ సౌందర్యం మామూలు అమ్మాయిల కంటే వేరుగా ఎందుకు ఉంటుంది? వారు మాత్రం మనలా కాకుండా మిలమిల ఎందుకు మెరిసిపోతుంటారు? మేకప్ వేసుకుంటారు కదా అని అంటారు అది నిజమే, కాని మేకప్ తీసేసినా, హీరోయిన్లలో చాలామంది చాలా అందంగా కనిపిస్తారు. వీరి అందం వెనుక సీక్రేట్ మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. మొదట మంచి గురించి మాట్లాడుకుంటే, మంచి డైట్, మంచి నిద్ర ఉంటుంది కాబట్టి అందంగా ఉంటారు, డిటాక్సిఫికేషన్ చేసుకుంటారు కాబట్టి అందంగా ఉంటారు … కాని ఈ మంచి అలవాట్లతో పాటు వీరి అందం కోసం ఓ చెడుమార్గం కూడా ఎంచుకున్నారు .. అదే బోటాక్స్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపుగా 60 లక్షలమంది బోటాక్స్ ఇంజెక్షన్లు వాడుతున్నారని ఓ రిపోర్టు. అందులో సినిమా సెలబ్రిటీలే ఎక్కువ అంట

ఈ బోటాక్స్ ముఖానికి తీసుకుంటారు హీరోయిన్లు. దీని ద్వారా ముడతలని తొలగించుకుంటారు. ఒక్కో ఇంజెక్షన్ కొంతకాలం పాటు మజిల్స్ ని పారాలైజ్ చేస్తుంది. దాంతో చర్మం లేతగా కనబడుతుంది. దీన్ని న్యూరోటాక్సిన్ నుంచి తయారుచేస్తారు. దీనివల్ల తాత్కాలికంగా చర్మం లేతగా ఉండవచ్చు కాని, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బోటులిజం అనే వ్యాధిని మోసుకొచ్చే బ్యాక్టరీ బొటులినం టాక్సిన్ తో తయారుచేస్తారు దీన్ని. బోటులిజం అనేది చాలా తీవ్రత కలిగిన వ్యాధి.

ఈ వ్యాధి ద్వారా ఇంఫెక్ట్ అయితే మాత్రం మనిషి మెదడు తన అదుపులో ఉండకపోవచ్చు, చూపు మందగింవచ్చు, శ్వాస సంబంధిత వ్యాధులు రావొచ్చు. ఇక హీరోయిన్లు తీసుకునే బోటాక్స్ పరిమాణం వేరు. దీన్ని ఎక్కువగా వాడితే ట్రీట్ మెంట్ వికటించి, ఉన్న అందం కూడా పోవచ్చు (బాలివుడ్ లో ముగ్గురు నలుగురు హీరోయిన్లకి ఇలా జరిగింది). అలాగని వాడుతున్నవారందరికి వైద్యం వికటిస్తుంది అని కాదు, డోస్ ని కంట్రోల్ లో పెట్టుకోని వారికి ఇలా జరుగుతుంది. చాలామంది హీరోయిన్లు డోస్ ని కంట్రోల్ లో పెట్టుకోని, మనుషుల్లా కాకుండా దేవకన్యల్లా కనబడేందుకు ప్రయత్నిస్తుంటారు.

Continue Reading
English Summary:Facial beauty differently than just a girl, and that is why the heroine? They are, however, rather than manala milamila merisipotuntaru why? Of course, it is known that wear makeup, but makeup is removed, the heroine of the most seen the most beautiful. Secret behind the beauty of the good, bad.First, talking about the good, a good diet, good sleep are so beautiful, so beautiful, so that detoxification is ... In addition to these good habits for their beauty but also opted for a misdirect.. Botaks same.Every year, nearly 60 million worldwide, a report botaks used as injections. The film's most influential celebrities

Botaks taken in the face of the heroine.By eliminating this blight. In addition to starring in a short time, as paralaij each injection.The skin appears lighter. Nyurotaksin it is made from.This may be lighter on the skin, but the side effects are too much. Botulijam the disease because it is made with toxin botulinam mosukocce byaktari.Botulijam is a very severe disease.

However, the human brain to control the disease may infect, vision impairment, respiratory diseases can be triggered.

Botox,heroines,Neurotoxin,Paralyse,Side Effects,The Dark Secret Behind Heroine's Flawless Beauty

మీ అభిప్రాయాలను ,సూచనలను కామెంట్స్ చేయగలరు. మన తెలుగు మిత్రులకు షేర్ చేయగలరు..

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

 • News

  Sridevi made her daughter go through nose surgery

  By

  సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్, గ్లామర్ అంటేనే సినిమా ఇండస్ట్రీ. అందులోనూ బాలివుడ్ లో ఒక హీరోయిన్ గుర్తింపు పొందాలంటే మామూలు...

 • News

  Anchor Anasuya reacts on her affair rumors

  By

  గత నాలుగేళ్ళలో యాంకర్ అనసూయ తన కెరీర్ ని నిర్మించుకున్న తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. డిగ్రీ చేసేందుకు...

 • News

  Young Tiger NTR & Koratala Siva’s New Movie Look

  By

  ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు...

 • News

  Prabhas is sexy, Rana is my brother – Anushka Shetty

  By

  రెబల్ స్టార్ ప్రభాస్ కి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాలా? బాహుబలితో ఆ ఫాలోయింగ్ పెరిగిన మాట...

To Top