Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చుండ్రు ఉన్నప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు-The 5 Mistakes To Avoid For Dandruff Sufferers

చుండ్రు మీద పోరాటం చేస్తున్న ఎటువంటి పలితం కనపడటం లేదా? అయితే చుండ్రు నివారణ సమయంలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో కనిపెట్టాలి.

1. జుట్టుకు నూనె రాయుట

జిడ్డు గల తల చర్మం మీద మంటకు చుండ్రు ఒక కారణం అని చెప్పవచ్చు. తల మీద చుండ్రు ఉన్నప్పుడు నూనె రాస్తే పరిస్థితి తీవ్రం అవుతుంది. జిడ్డు ఉన్న తల చర్మం మీద సులభంగా బాక్టీరియా అభివృద్ధి జరిగి ఇన్ ఫెక్షన్ కి కారణం అవుతుంది. చుండ్రు మీద పోరాటం చేసే సమయంలో తలకు నూనె రాయకూడదు.

2. తలకు స్కార్ఫ్ ఉపయోగించకూడదు

కాలుష్యం నుండి జుట్టును రక్షించేందుకు తల చుట్టూ ఒక స్కార్ఫ్ ఉపయోగించవచ్చు. కానీ చుండ్రు ఉన్న సమయంలో ఈ విధంగా చేస్తే అది పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే స్కార్ఫ్ ఉపయోగించటం వలన వేడి మరియు చెమట ఎక్కువగా పట్టి చుండ్రు పెరగటానికి కారణం అవుతుంది.

Continue Reading
More Posts
To Top