Test

నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ విషయంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.భూసేకరణ చట్టాన్ని ప్రయోగించకుండా రాజధానికి భూములు సేకరించాలని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరగా… ఇవ్వని రైతుల నుంచి సేకరణ ద్వారా కాకుండా ఇంకెలా భూములు తీసుకోవాలో పవన్ చెప్పాలంటూ టీడీపీ మంత్రి యనమల ఎద్దేవా చేశారు.

దానికి తాజాగా పవన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.తాను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే… విజ్ఞతతో స్పందించడం మాని రైతుల ఆవేదనను వెటకారం చేయడం వారికే చెల్లిందని ట్విట్టర్ లో పవన్ ఎండగట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube