Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఫంక్షన్ లో కావాలని ఎక్స్ పోజ్ చేస్తూ దొరికిపోయిన టాప్ హీరోయిన్ -Telugu Top Actress Caught Adjusting Saree For Intentional Skin Show

గ్లామర్ షో చేయడానికి సినిమాలని వేదికగా చేసుకోవడం పాత పద్దతి. ఇప్పుడు హీరోయిన్లకి ఫంక్షన్లు జరిగే వేదికే గ్లామర్ చూపించేందుకు దొరికిన ప్లాట్ ఫార్మ్. డిజైనర్స్ ని పడుతున్నారు, వారితో డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటున్నారు. కొత్తరకం బట్టలు తోడుగుతున్నారు, కొత్తకొత్తగా తమ అందాల్ని సినిమా ఫంక్షన్స్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఇదో పెద్ద ట్రెండు ఇప్పుడు. ఈ ట్రెండుని కేవలం కుర్ర హీరోయిన్లే కాదు, మూడు పదులు దాటిన సీనియర్ హీరోయిన్లు కూడా ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక ఫేమస్ తెలుగు హీరోయిన్ గురించి, మొన్న జరిగన ఒక ఫంక్షన్ లో ఆవిడ వేసిన వేషం గురించి.

ఈ హీరోయిన్ తెలుగు సినిమాలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో జోడికట్టింది. ఈ ఏడాది కూడా ఒక హిట్ సినిమాలో నటించింది. మరోసారి అదే నటుడితో ఇంకో సినిమా కూడా చేస్తోంది. వయసు పెరుగుతున్నా, అందం మాత్రం తగ్గడం లేదు. అలాంటి ఈ అందాల రాసి, మీడియాలో హైలైట్ అవడం కోసం ఓ వెరైటి పని చేసి దొరికిపోయింది.

ఆ ఫంక్షన్ కి నిండుగా చీర కట్టుకొనే వచ్చింది ఈ హీరోయిన్. మొదట చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గ్లామర్ దుస్తులు వేసుకొని రావడం ఆమెకి అలవాటు. కాని చీరలో కూడా హాట్ గా కనిపించింది అనుకోండి. ఇక మధ్యలో, అక్కడికొచ్చిన మీడియా వారు ఇక సెలబ్రిటీల ఫోటోలు తీస్తారు అనే సమయంలో, కొన్ని నిమిషాల ముందు, మేం డైరెక్ట్ గా చెప్పలేం కాని, చీరని బాగా అడ్జస్ట్ చేసుకుంది. చాటుమాటుగా ఈ ప్రయత్నం చేసినా, ఓ కెమెరా కంటికి చిక్కింది. ఒక్కముక్కలో చెప్పాలంటే, చీరలో కూడా కొంచెం స్కిన్ షో చేసే ప్రయత్నం చేసింది. ఈ విడియో ఇంటర్నెట్ లో లీక్ అయ్యి వైరల్ గా పొతే ఎలా స్పందిస్తుందో, ఏమని సమాధానం ఇస్తుందో చూడాలి.

Continue Reading
More Posts
To Top