Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

నా బట్టల సైజ్ తగ్గించండి ప్లీజ్ అంటున్న తెలుగమ్మాయి-Telugu Girl Wants To Wear Small Size Clothes

Telugu Movie News

అనుకోకుండా హీరోయిన్ గా మారింది ఈ తెలుగమ్మాయి. మొదట చిన్న చిన్న పాత్రలతో లాక్కొచ్చింది కాని, ఇండస్ట్రీలోకి వచ్చింది మాత్రం హీరోయిన్ కావడానికి. ఏదైతే ఏం..హీరోయిన్ గా అవకాశాలు ఇలా వచ్చినట్టే వచ్చాయి కాని మళ్ళీ తిరుగుముఖం పట్టాయి. దానికి కారణం ఆ అమ్మాయి ఫిగర్ లో మార్పులు రావడమే. కొద్దిగా లావెక్కింది. దాంతో కెరీర్ స్లో అయిపోయింది.

మొత్తానికి అటు చేసి ఇటు చేసి సన్నగా మారింది. ఫిగర్ బాగా మేయింటేన్ చేస్తోంది. కాని అవకాశలే రావట్లేదు. కారణం, అవకాశాలు వచ్చినప్పుడు గ్లామర్ రోల్స్ చేయకపోవడం. చేసే ఇంటరెస్టు లేక కాదు కాని, ఎందుకో పాపం అలాంటి ఛాన్స్ రాలేదు. దాంతో ఫోటోషూట్స్ మీద పడింది. గ్లామరస్ ఫోజులు బాగానే ఇచ్చింది. తన ఫోటోలు పోస్ట్ చేయాలని కొన్ని వెబ్ సైట్లను కూడా అడిగిందట.

ఇక పీఆర్వో, నిర్మాతలు, దర్శకులు .. ఎవరు కనబడినా సరే, తాను గ్లామర్ రోల్స్ కి రెడీ అంటూ చెప్పుకుంటూ తిరుగుతోందట. తన హాట్ ఫోటోలు మేయిల్స్ లో పంపిస్తోందట. తన బట్టల సైజు తగ్గినా ఫర్వాలేదు, తగ్గించండి .. ఐయామ్ రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తోందట.

మరి చీకట్లో ఉన్న తన కెరీర్ కి దివ్వేలాగా ఓ గ్లామరస్ రోల్ దొరుకుతుందా? కొవ్వు కరిగించి చెక్కుకున్న తన ఫిగర్ ని వెండితెర మీద చూపించుకునే అవకాశం తనకి దొరుకుతుందా? కనీసం ఈ తెలుగు అమ్మాయి అయినా, తెలుగు చిత్రసీమలో ఒక వెలుగు వెలుగుతుందా చూడాలి.

Continue Reading
English Summary:Unfortunately this has become the heroine telugammayi. First, drag the small characters, but the industry is going to become a heroine... What's WhatBut again had to retreat as the heroine of the options was to come. The reason for the changes to come in the figure of the girl.Lavekkindi little. Slow out of the career.

And both the amount and become thinner. The figure is well meyinten.But coming opportunities. The reason, when it comes to doing glamor roles.Non-interest, or will not, sadly, such as why they did not get the chance. He fell on photosuts.Glamorous was happening well. Some Web sites also posted photos to his adigindata.

The piarvo, producers, directors ..

Heroine Exposing,Photoshoots,small Size Clothes,Telugu Girl Wants To Wear Small Size Clothes

మీ అభిప్రాయాలను ,సూచనలను కామెంట్స్ చేయగలరు. మన తెలుగు మిత్రులకు షేర్ చేయగలరు..

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

  • News

    Sridevi made her daughter go through nose surgery

    By

    సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్, గ్లామర్ అంటేనే సినిమా ఇండస్ట్రీ. అందులోనూ బాలివుడ్ లో ఒక హీరోయిన్ గుర్తింపు పొందాలంటే మామూలు...

  • News

    Anchor Anasuya reacts on her affair rumors

    By

    గత నాలుగేళ్ళలో యాంకర్ అనసూయ తన కెరీర్ ని నిర్మించుకున్న తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. డిగ్రీ చేసేందుకు...

  • News

    Young Tiger NTR & Koratala Siva’s New Movie Look

    By

    ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు...

  • News

    Prabhas is sexy, Rana is my brother – Anushka Shetty

    By

    రెబల్ స్టార్ ప్రభాస్ కి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాలా? బాహుబలితో ఆ ఫాలోయింగ్ పెరిగిన మాట...

To Top