Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

డ్రెస్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది అంటున్న తెలుగు హీరోయిన్-Telugu Actress Orders Designers To Keep Her Clothes Too Short

ఈ హీరోయిన్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈ అమ్మాయి గ్లామర్ ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకుంటుంది, మరో ఒకటి రెండు సినిమాలు చేసి సైడ్ అయిపోతుంది అన్నారు. ఆ కామెంట్స్ ని సిరియస్ గా తీసుకుందేమో, వీలు చిక్కినప్పుడల్లా ఎంతోకొంత స్కిన్ షో చేసేందుకు ప్రయత్నించింది. సినిమాల్లో గ్లామర్ పాత్రలు దొరక్కపొతే పబ్లిక్ ఫంక్షన్స్ లో అందాల ఆరబోత మొదలుపెట్టింది. ఓవర్ స్లిమ్ గా ఉంది, ఈ ఫిజిక్ ని తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఇష్టపడతారు అన్నారు. ఆ కామెంట్స్ ని కూడా సీరియస్ గా తీసుకుంది. కొంచెం బరువు పెరిగింది, అయినా లావు ఎక్కలేదు. మామూలు షేప్ లోకి వచ్చింది. ఇప్పుడు ఈ హీరోయిన్ గ్లామర్ పాత్రలు కావాలి అంట. వరుసగా నాలుగైదు సినిమాల్లో గ్లామర్ పాత్రలే కావాలంట.

కాని మన దర్శకులు ఏమో ఆమెకి మరీ ఎక్కువ గ్లామర్ పాత్రలు ఇవ్వడం లేదు. ఆవిడేమో గ్లామర్ పాత్రలు చేయాలని, కిస్సింగ్ సీన్స్ ఉన్నా ఫర్వాలేదని తన టీమ్ తో బయట సినీప్రపంచంలో ప్రచారం చేయిస్తోంది. మొన్న జరిగిన ఓ ఫంక్షన్లో ఫోటోగ్రాఫర్ల కెమెరాలు ఆమె వైపే అతుక్కుపోయేలా ఓ డ్రెస్ వేసుకొచ్చింది. ఇకనుంచి ఏ పబ్లిక్ ఫంక్షన్ అయినా సరే, డ్రెస్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది అంటూ తన డిమాండ్ ని డిజైనర్స్ ముందు పెట్టింది. ఆ డిమాండ్ ఫలితమే తాజా స్కిన్ షో.

గత ఏడాది హిట్ వచ్చింది కాబట్టి ఛాన్సులు దొరికాయి. కాని ఈ ఏడాది ఫ్లాప్ పడింది. ఏ ఫలితం తన కెరీర్ ని ఎలా మారుస్తుందో తెలియదు కదా. గ్లామర్ డాల్ గా కూడా చేయగలదు అనే ముద్ర పడితే, ఒకటి రెండు అపజయాలు ఎదురైనా కెరీర్ ని కొంతవరకు లాగొచ్చు. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉంది ఈ కుర్ర హీరోయిన్.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts
To Top