గంగసాని రామిరెడ్డి చనిపోయే ముందు చూస్తే భాదను ఆపుకోలేరు

గంగసామి రామిరెడ్డి టాలీవుడ్ ప్రముఖ నటుడు ఇతడు విలన్ పాత్రలకు ప్రసిద్ధి.దాదాపు అన్ని భారతీయ భాషలలోను నటించాడు తెలుగులో అంకుశం సినిమా ద్వారా రామిరెడ్డి నట జీవితాన్ని ప్రారంభించాడు.

 Telugu Actor Rami Reddy Before Death-TeluguStop.com

ఆ చిత్రం ఘానా విజయం సాధించటం తో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ మరియు భోజపురి బాషలలో ప్రతి నాయకుడిగా నటించాడు

రామిరెడ్డి చిత్తూరు జిల్లా వాయల్పాడు లో జన్మించాడు.నటుడు కాక ముందు పత్రికా విలేకరిగా పనిచేసాడు అయన కొంతకాలం మూత్రపిండాల వ్యాధి కారణంగా హైద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube