Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ముందు పెళ్ళి పెట్టుకోని, 13 అబ్బాయిని రేప్ చేసి వార్తల్లోకి ఎక్కిన టీచర్ -Teacher Rapes Her 13 Year Old Male Student With Her Marriage Under Way

అమెరికాలోని ఓహియో ప్రాంతంలో పురుషుల జనాభా తక్కువగా ఉందా లేక ఉన్న పురుషులు స్వలింగ సంపర్కులుగా మారి, స్త్రీలను పట్టించుకోవడం మానేసారా? కారణం ఏంటో కాని వరుసపెట్టి ఇదే ప్రాంతం నుంచి పురుషులు కాదు స్త్రీలు రేప్ , లైంగిక దాడుల కేసుల మీద అరెస్టు అవుతున్నారు. ఈ పెద్ద లిస్టులోకి తాజాగా చేరిన మహిళ పేరు బ్రూక్ రొసెండాలే.

ఈవిడ 2012 నంచి ఒక యువకుడితో రిలేషన్ షిప్ లో ఉంది. గత ఏడాది జులైలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబరులో పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకున్నారు. లైఫ్ లో ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా ఈమెలోని కామదాహం మరీ అంతలా గట్టు ఎలా దాటిందో కాని తను ఇంతకు ముందు పనిచేసి వదిలేసిన ఓ స్కూల్లోని కొ పిల్లాడిని టార్గేట్ చేసింది. ఆ అబ్బాయి వయసు కేవలం 13. బ్రూక్ వయసు 26. అంటే తన వయసులో సగం ఏజ్ ఉన్నవాడి మీద మోజు పడిందన్నమాట.

అతడికి నగ్న ఫోటోలు పంపడం, కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం, రోజూ తనని కలవాలని లేదంటే అందరి ముంచు అవమానిస్తానని భయపెట్టడం లాంటివి చేసిందట. చివరకు ఈ ఏడాది మొదట్లోనే అతడిని రేప్ చేసింది/ శారీరక సంబంధం పెట్టుకుంది. దాదాపుగా ఓ నెల రోజులు పాటు అతడిపై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు తేలింది. విషయం బయటపడకముందే స్కూల్ లో తన బాస్కేట్ బ్ టీచర్ పోస్టు వదిలేసిన బ్రూక్, ఆ తరువాత ఆ అబ్బాయి నోరు విప్పడంతో పోలీసుల చేతికి చిక్కింది.

తాజాగా హ్యాంకాక్ కౌంటి కోర్టు ఈమెపై మైనర్ పై శారీరక హింస, లైంగిక వేధింపులు, మానభంగం అభియోగాల మీద థర్డ్ డిగ్రీ ఫెలోన్ కేసు వేసింది. ఈ వార్త ఓహియోలో ఆడవారిని కాదు, మగవారినే కలవరపెడుతోంది. చెప్పాంగా, ఇక్కడ మహిళలు వరుసపెట్టి రేప్ కేసుల్లో పట్టుబడుతున్నారని. ఇదో వింత. పాపం ఈ అమ్మాయితో 2012 నుంచి స్నేహం చేస్తూ పెళ్ళికి సిద్ధం అయిన ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో.

Continue Reading

Trending…

To Top